గంట గంటకు పెరుగుతున్న వర్షాలు….

Cyclone Michong hits the combined Krishna districts

Advertisements

&NewLine;<p>మిచాంగ్ తుఫాన్ ఉమ్మడి కృష్ణా జిల్లాలను అతలాకుతలం చేస్తుంది&period; గంట గంటకు పెరుగుతున్న భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తోంది&period; మరి కొద్ది సేపట్లో తీరం దాటే క్రమంలో మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో సముద్రం అల్లకల్లోలంగా మారింది&period; సముద్రం వైపు పర్యాటకలను అనుమతించకుండా పోలీసులు&comma; మెరైన్ మరియు అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక గస్తీ కాస్తున్నారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.

రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..