రేణుకా చౌదరికి రాజ్యసభ సీటు..!

Renuka Chaudhary

Advertisements

&NewLine;<p>తెలుగు ఆడపడుచు&comma; ఫైర్ బ్రాండ్ కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;">తెలంగాణ<&sol;a> నుంచి రేణుకాచౌదరి పేరును ఖరారు చేశారు&period; హైకమాండ్ కూడా ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; కాసేపట్లో నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది&period; తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు రెండు రాజ్యసభ సీట్లు ఉన్నాయి&period; ఇందులో ఒకటి రేణుకాచౌదరికి ఇవ్వగా మరో సీటు ఏఐసీసీకి రిజర్వ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది&period; దీనికి ఏఐసీసీ నుంచి అజయ్ మాకెన్ లేదా సుప్రియలలో ఎవరో ఒకరు తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది&period; ఇక రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది&period; మొదటి నుంచీ ఆమె ఖమ్మం పార్లమెంట్ స్థానం పైనే ఫోకస్ చేసారు&period; సోనియా వస్తారు&period; కమ్మం నుంచి పోటీ చేస్తారు అన్న టాక్ నడవడంతో కొన్నాళ్ళు దాన్ని పక్కన పెట్టారు&period; అప్పుడు కూడా సోనియా తప్పుకుంటే ఖమ్మం నుంచి పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందని రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;crazy-dog-rampage-in-basra&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"6N1soSANYg0" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;QSLhY6&lowbar;Np0g&quest;si&equals;VijCeVhJ0JiYoPk9">తాజావార్తలకోసం<&sol;a>ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం