రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం

Ravi Shankar Reddy

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు&period; గత ఏడాది ఏప్రిల్ లో నడికుడి రైల్వే స్టేషన్ లో మహిళపై దాడి చేసి రేప్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు&period; ఓప్పిచ్చెర్లకి చెందిన సుబ్బారావు&comma; గురజాలకి చెందిన మాదిరాజు ప్రసాద్ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు&period; మహారాష్ట్ర లోని తన అత్త గారి ఇంటి నుండి మధ్యప్రదేశ్ ఈస్ట్ నిమార్ జిల్లాలోని తన పుట్టింటికి వెళుతూ దారి తప్పి నడికుడి రైల్వే స్టేషన్ లో దిగిన మహిళపై నిందుతులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.