భూ పట్టాల రిజిస్ట్రేషన్.. మహిళలకు శాపంగా మారింది!

Registration of land titles

Advertisements

&NewLine;<p>జగనన్న కాలనీల ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్&period;&period; మహిళలకు శాపంగా మారింది&period; కడప జిల్లా పులివెందుల పట్టణంలో వార్డు సచివాలయ అధికారుల అత్యుత్సాహంపై సర్వాత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి&period; జగనన్న కాలనీల ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ కోసం వార్డు సచివాలయాల్లో అర్థరాత్రి వరకు లబ్ధిదారులు వేచి ఉండాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడింది&period; అదీ కిలోమీటర్ల దూరం ఉంటున్న వార్డు సచివాల వద్దకు రాత్రి సమయంలో వెళ్లడానికి మహిళలు ఇబ్బందులు పడుతున్నారు&period; రోడ్లపై జనసంచారం లేని సమయంలో వార్డు సచివాలయాల వద్దకు వెళ్లడానికి భయపడుతున్నారు&period; ఉన్నతాధికారులు స్పందించి ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పనులను పగటి పూట చేయాలని కోరుతున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;beneficiaries-agitation-at-opening-ceremony-of-tidco-houses&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"MbfxlCZB&lowbar;nk" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;pawan-bhimavaram-tour-postponed&sol;amp&sol;">&nbsp&semi;తాజా వార్తల<&sol;a>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong>&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.