కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

cm revanth reddy

Advertisements

&NewLine;<p>అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&period; ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని బీఆర్ఎస్ కు సూచించారు&period; తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు&period; కేటీఆర్ విమర్శలపై సీఎం నిశితంగా స్పందించారు&period; చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడితే అర్థరహితమన్నారు&period; కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి తెలియదంటూ తిప్పికొట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.

ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.