ఇంటి తాళాలు పగలగొట్టి చోరి | Robbery In Rajendranagar
రంగారెడ్డి(Ranga Reddy), రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన దొంగలు. బండ్లగూడ వికాస్ నగర్ కాలనీ లో ఇంటి తాళాలు పగలగొట్టి చోరి. నవీన్ అనే వ్యాపారి ఇంట్లో ఉన్న 12 తులాల బంగారం, వెండి ఆభరణాలు లతో పాటు 25 వేల నగదు అపహరణ. ఇంటికి తాళం వేసి దైవ దర్శనం నిమిత్తం బయటకు వెళ్లిన వ్యాపారి కుటుంబం. రాత్రి ఇంటికి చేరుకున్న నవీన్. డోర్ ద్వంసం చేసి ఉండడం. వేసిన తాళం పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యాపారి. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ బృందాలు. పలు ఆధారాలు స్వీకరించిన కాప్స్. తాళం వేసిన ఇల్లు టార్గెట్ చేసి చోరికి పాల్పడ్డ దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కాప్స్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన దొంగలు.