బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం…

Round table meeting chaired by BC Federation President...

Advertisements

&NewLine;<p>మంత్రాలయంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు&period; మంత్రాలయం నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి ఇరు పార్టీల సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు&period; త్వరలో మంత్రాలయంలో లక్ష మందితో బీసీగర్జన నిర్వహిస్తామని తెలిపారు&period; మంత్రాలయం నియోజకవర్గంలో అధిక శాతం బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున ఎమ్మెల్యే సీటు ఇరు పార్టీలు బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు&period; లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఇరు పార్టీలను రౌండ్ టేబుల్ సమావేశంలో హెచ్చరించారు&period; ఈ కార్యక్రమంలో బీసీ శ్రేణులు భారిగా తరలి వచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.