చోరీలకు పాల్పడుతున్న శరత్ బాబు అరెస్ట్….

theft

Advertisements

&NewLine;<p>పల్నాడుజిల్లా రాజుపాలెం మండలం అంచులవారి పాలెం గ్రామంలో చోరీలకు పాల్పడుతున్న వేపూరి శరత్ బాబును వినకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; వేపూరి శరత్ బాబు ఉమ్మడి గుంటూరు జిల్లాలలో చెడు వ్యసనాలకు బానిసై&comma;డబ్బు సంపాదించాలని ఆలోచనతో ఏటీఎంల దొంగతనం&comma;ఆన్లైన్ మనీ ట్రాన్స్లేషన్ దొంగతనాలకు పాల్పడ్డాడు… దొంగతనాలకు పాల్పడుతున్న శరత్ ని అదుపులోకి తీసుకొని చోరీ కాబడిన 11&comma;19&comma;000 నగదు నుండి అందులో 8&comma;66&comma;600 రికవరీ చేశామన్నారు… శరత్ బాబు మీద మొత్తం19 కేసులు నమోదయ్యాయి… ప్రజలు ఎవరు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు… ఎవరైనా సైబర్ నేరగాళ్ళ బారిన పడి డబ్బును పోగొట్టుకుంటే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయండి…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..