సర్పంచ్‌ల ఆత్మీయ సత్కారం…

ktr at siricilla

Advertisements

&NewLine;<p>పదవులు వస్తాయి పోతాయి… పదవులు శాశ్వతం కాదు… పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు&period; సిరిసిల్ల నియోజకవర్గంలోని సర్పంచ్‌లు విజయవంతంగా అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో సర్పంచ్‌à°² ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు&period; కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు&period; బీఆర్ఎస్ సర్పంచ్‌à°² కృషి వల్లే తెలంగాణలోని ఎన్నో గ్రామాలకు జాతీయస్థాయి అవార్డులు వచ్చాయన్నారు&period; సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులను ఇప్పించేందుకు ప్రతిపక్షంలో ఉన్నందున పోరాడుతామని చెప్పారు&period; రాజకీయాల్లో ఎదురుదెబ్బలు సహజమన్నారు&period; గోడకు కొట్టిన రబ్బర్ బంతి తరహాలో మళ్లీ తప్పకుండా తిరిగి వస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..

ఆఫ్రికాలో ఎబోలా కలకలం..