సంప్రదాయాన్ని బద్దలుగొట్టిన సౌదీ అరేబియా..!

alcohol

Advertisements

&NewLine;<p>సంప్రదాయాల మడికట్టను సౌదీ అరేబియా బద్దలుగొట్టింది&period; మరికొన్ని వారాల్లో అక్కడ తొలి మద్యం దుకాణం తెరుచుకోబోతోంది&period; ఈ మేరకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు&period; సౌదీలో 1952 నుంచే మద్యంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి&period; మద్యం తాగడం ఇస్లాంకు వ్యతిరేకం&period; ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ తెరుచుకోబోయే మద్యం దుకాణంలో ముస్లిమేతరులకు మాత్రమే మద్యాన్ని విక్రయిస్తారు&period; అంతకుముందు వినియోగదారులు డిప్లో అనే యాప్‌లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది&period; అనంతరం విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి అనుమతి పొందాలి&period; ఆ తర్వాత నెలవారీ కోటాకు అనుగుణంగా మద్యం కొనుగోలు చేసుకోవచ్చు&period; 21 ఏళ్ల లోపువారిని స్టోర్‌లోకి అనుమతించరు&period; ఫోటోగ్రఫీ పై నిషేధం ఉంది&period; మద్యం కొనుగోలు చేసే సమయంలో ఫోన్లను కూడా పౌచ్‌లలో లాక్ చేయాల్సి ఉంటుంది&period; సౌదీలో మద్యంపై నిషేధం కారణంగా ఇక్కడ ఆల్కహాల్ బ్లాక్‌మార్కెట్ కూడా విస్తృతంగా ఉంది&period; ఎంబీసీ స్మగ్లింగ్ ద్వారా ఇక్కడికి మద్యం దిగుమతి అవుతూ ఉంటుంది&period; యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ఇతర గల్ఫ్ దేశాలు లైసెన్స్ పొందిన సంస్థలలో ముస్లిమేతరులకు మద్యం కొంత అందుబాటులో ఉండేలా అనుమతినిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"UFgfxGS0hgw" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..