ఈ చిట్కాలతో సన్ స్ట్రోక్ కి బై బై చెప్పండి..

sun stroke

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading">సన్ స్ట్రోక్&comma; హీట్ స్ట్రోక్ లేదా వడదెబ్బ అంటే&&num;8230&semi; &vert; Sun Stroke or Heat Stroke<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బయట ఎండలు మండిపోతున్నాయ్ సన్ స్ట్రోక్ &vert; హీట్ స్ట్రోక్ &vert; వడదెబ్బ పేరు ఏదైనా దెబ్బ మాత్రం ఒక్కటే &excl; వేసవి లో బయటకు వెళ్ళటం అంటే సాహసమనే చెప్పాలి &excl;&excl;&excl; దానికి కారణం సన్ స్ట్రోక్&period; సన్ స్ట్రోక్ ప్రాణం తీస్తుంది&period; అవును మీరు విన్నది నిజమే వడదెబ్బ వల్ల ప్రాణం పోయే అవకాశం ఉంది&period; అయితే&comma; ఇప్పుడు ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు &excl; సన్ స్ట్రోక్&lpar;Sun Stroke&rpar; కి చెక్ పెట్టడానికి రుచికరమైన ఆహారాలే మనకు సహాయం చేస్తాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px"><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><strong> మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">వడదెబ్బ లక్షణాలు<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>అధిక శరీర ఉష్ణోగ్రత&comma; 40°C &lpar;104°F&rpar; కంటే ఎక్కువ శరీర ఉష్ణోగ్రత వడదెబ్బ యొక్క ప్రధాన లక్షణం&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>తీవ్రమైన తలనొప్పి&comma; తల తిరగడం వంటివి కూడా కనిపిస్తాయి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ముభావంగా ఉండటం&comma; గందరగోళం&comma; గుర్తింపు లోపాలు&comma; మూర్ఛ వంటి మానసిక మార్పులు కూడా సంభవించవచ్చు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>చెమట పట్టకపోవడం&comma; సాధారణంగా వడదెబ్బ బాధితులకు చెమట పట్టదు&period; చర్మం పొడిగా&comma; ఎర్రగా మారుతుంది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కండరాల తిమ్మిరి&comma; కాళ్లు&comma; చేతుల్లో తిమ్మిరి&comma; నొప్పులు వస్తాయి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>వికారం&comma; వాంతులు&comma; కడుపు నొప్పి&comma; వికారం&comma; వాంతులు వంటి జీర్ణ సంబంధ సమస్యలు కూడా కనిపించవచ్చు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>గుండె వేగం గా కొట్టుకోవటం&comma; శరీరం వేడిని తగ్గించుకునే ప్రయత్నంలో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మూత్రం యొక్క రంగు లో మార్పు రావటం&comma; ముదురు రంగు మూత్రం శరీరంలో నీరు తక్కువగా ఉందని సూచిస్తుంది&period;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఏం ఏం తినాలి…&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పండ్లు&comma; ద్రాక్ష&comma; యాపిల్&comma; నారింజ&comma; పుచ్చకాయ&comma; లాంటి పండ్లు అధిక నీటితో నిండి ఉండడంతో పాటు&comma; శక్తిని కూడా ఇస్తాయి&period; కూరగాయలు&comma; బీరకాయ&comma; టమాటా&comma; దోసకాయ&comma; చిక్కుడుకాయ&comma; పాలకూర లాంటి కూరగాయలు కూడా సన్ స్ట్రోక్ కి దూరం పెడతాయి&period; ముఖ్యంగా టొమాటల్లో లైకోపీన్ అనే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది&period; ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది&period; రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేసి సన్ స్ట్రోక్ రాకుండా నివారిస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>బీట్రూట్ &colon;<&sol;em><&sol;strong> బీట్రూట్లో ఐరన్తో పాటు నైట్రేట్స్ అధికంగా ఉంటాయి&period; ఇవి రక్త ప్రసరణను మెరుగుపర్చడంతో పాటు స్ట్రోక్ ప్రమాదం నుంచి దూరంగా ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em><strong>ఆకుకూరలు<&sol;strong><&sol;em><strong><em>&colon;<&sol;em><&sol;strong> పాలకూర&comma; తోటకూర&comma; కాలే వంటి ఆకుకూరల్లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి&period; ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్గా మారతాయి&period; తద్వారా రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు స్ట్రోక్ రాకుండా కాపాడతాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>క్రూసిఫెరస్ కూరగాయలు&colon;<&sol;em><&sol;strong> క్యాబేజీ&comma; కాలీఫ్లవర్&comma; బ్రకోలి వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; తద్వారా స్ట్రోక్ రాకుండా కాపాడుకోవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>పుట్టగొడుగులు<&sol;em><&sol;strong><em><strong>&colon;<&sol;strong><&sol;em> పుట్టగొడుగుల్లో రక్తపోటును తగ్గించడానికి సహాయపడే పోషకాలు ఉంటాయి&period; అలాగే చెడు కొలెస్ట్రాల్ను కూడా కరిగిస్తాయి&period;<br><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>వెల్లుల్లి&colon;<&sol;em><&sol;strong> వెల్లుల్లిలోని పోషకాలు రక్తపోటును అదుపులో ఉంచి రక్త ప్రసరణను ఆరోగ్యంగా జరిగేలా చూస్తాయి&period; తద్వారా స్ట్రోక్ రాకుండా నివారించవచ్చు&period;<br><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>అవకాడో&colon;<&sol;em><&sol;strong> అవకాడో పండ్లలో ఆరోగ్యకర కొవ్వులతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి&period; ఇవి రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగించి స్ట్రోక్ రాకుండా కాపాడతాయి&period;<br><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>చిలగడదుంప&colon;<&sol;em><&sol;strong> చిలగడదుంపల్లో ఫైబర్&comma; యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; ఇవి రక్తప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తాయి&period; తద్వారా స్ట్రోక్ ప్రమాదం రాకుండా కాపాడతాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఉల్లిపాయ&colon;<&sol;em><&sol;strong> ఉల్లిపాయలోని పోషకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తాయి&period; తద్వారా స్ట్రోక్ ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వీటితో పాటుగా నీరు&comma; మజ్జిగ&lpar;buttermilk&rpar;&comma; ORS లాంటి ద్రవాలు శరీరాన్ని హైడ్రేట్&lpar;Hydration&rpar; గా ఉంచుతాయి&period;<br>భారీ ఆహారానికి బదులుగా&comma; సలాడ్లు&comma; సూప్ లు లాంటి తేలికపాటి ఆహారం ఎంచుకోండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఏం ఏం తినకూడదు…&quest;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాఫీ&comma; టీ&comma; శరీరంలోని నీటిని తగ్గించే కాఫీ&comma; టీ లకు దూరంగా ఉండండి&period; మద్యం&comma; ధూమపానం కూడా శరీరానికి హానికరం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>ఈ చిన్న చిన్నవి కూడా తప్పక పాటించండి…<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>ఎండలో ఎక్కువసేపు ఉండకండి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>తలకు టోపీ లేదా గుడ్డ కట్టుకోండి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>చల్లని నీటితో స్నానం చేయండి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>సన్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>సన్ స్ట్రోక్ కి భయపడకండి &comma; రుచికరమైన ఆహారంతో దానికి చెక్ పెట్టండి &excl;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health-news&sol;amp&sol;">హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;">ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;">ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"yhMkYel4ccU" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం