విశాఖ లో స్కూల్ పిల్లల ఆటోలు తనిఖీలు..డ్రైవర్లకు కౌన్సిలింగ్.

vizag school auto news

Advertisements

&NewLine;<p>విశాఖ ఎన్ఏడీ లో నిన్న జరిగిన స్కూల్ ఆటోలా ప్రమాదం ఎఫెక్ట్&period; నగరంలో ఆర్టీవో అధికారులు ప్రత్యేక తనిఖీలు&period; ఏక కాలంలో మూడు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు మద్దిలపాలెం&comma; ఎన్ఏడి&comma; గాజువాక ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న అధికారులు&period; నిన్న 28 ఆటోలు సీజ్&period; ఈ రోజు 16 కేసులు నమోదు&comma; 5 ఆటోలు సీజ్&period; గరిష్టంగా ఆటోకి 6 గురు ఉండాలని అధికారులు సూచనలు ఆటో కి 8-10 మంది ఉంటే రూ&period;1000 చలానా 10 మందికి మించి ఉంటే ఆటో ను సీజ్ చేస్తున్న అధికారులు&period; ఆటో డ్రైవర్ లకు కౌన్సిలింగ్ ఇస్తున్న అధికారులు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..