హాజీయ ఎం డి కరిమున్నిసా ద్వితీయ వర్ధంతి..

karimunnisa

Advertisements

&NewLine;<p>దివంగత ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యురాలు హాజియా ఎం డి&period; కరిమున్నీసా ద్వితీయ వర్ధంతి సందర్భంగా విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబా కోట్లు సెంటర్లో కుటుంబ సభ్యులు ఆదివారం సంతాప సభ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు&period; ఈ సందర్భంగా పేదలకు పారిశుధ్య కార్మికులకు బట్టలు&comma; పండ్లు పంపిణీ చేశారు&period; సంతాప సభ అనంతరం పైపుల్ రోడ్ సెంటర్ అంబాపురం పంచాయతీ పరిధిలో దివంగత నేత కరిమున్నిసా జ్ఞాపకార్థం వారి కుమారులు ఎమ్మెల్సీ రుహుల్లా తమ సొంత నిధులు 1&period;70లక్షలతో మస్జిద్ కరిమున్నీసా మరియు మదర్సా నిర్మాణ పనులు లాంచనంగా నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో ముస్లిం మత పెద్దలు హాజరై ప్రేత్యేక ప్రార్ధనలు చేశారు&period;&period; ముఖ్య అతిధులుగా సెంట్రల్&comma; పశ్చిమ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాస్&comma; నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి&comma; డిప్యూటీ మేయర్ అవుతు శైలజ&comma; విచ్చేసి తమ సంతాపాన్ని తెలియచేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..