65
సంపూర్ణేష్ బాబు, సంజోష్, ఆరతి గుప్తా హీరో హీరోయిన్లుగా మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా సోదరా. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సాంగ్ అన్నంటే దోస్తే సోదరా మంచి సక్సెస్ అందుకోగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ పిల్లా పిల్లా సాంగ్ ప్రోమో విడుదలైంది. నన్ను చూసి నావే పిల్ల నా కలలే నిజమయ్యేలా అంటూ సాగే సెకండ్ సింగిల్ ప్రోమో చాలా బావుంది. ఈ సెకండ్ సింగిల్ ఫుల్ సాంగ్ డిసెంబర్ 15న రిలీజ్ అవుతుంది.
Read Also….