103
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: శ్రీవారి ఆలయం ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అత్యుత్సాహం.
తిరుమల (Tirumala).
తిరుపతి అలిపిరి కేంద్రం వద్ద మరోమారు నిఘా వైఫల్యం. బెంగళూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అత్యుత్సాహం. కర్నాటక కాంగ్రెస్ నేత సోనియా రెడ్డి చిత్ర పటంతో శ్రీ వారి ఆలయం ముందు హల్చల్. చిత్రాన్ని బాహాటంగా చూపించిన కాంగ్రెస్ కార్యకర్త. తిరుమలలో పార్టీ., నాయకుల చిత్రపటాలు తీసుకెళ్లరాదనే నిభందన ఉన్నా సెక్యూరిటీ కళ్ళు కప్పి తిరుమలకు తీసుకెళ్లిన కార్యకర్త. నియమాన్ని తుంగలో తొక్కిన కర్నాటక యువకుడు, పట్టించుకోని విజిలెన్స్ అధికారులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: శ్రీవారి ఆలయం ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అత్యుత్సాహం.