మదన్ మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు

Madan Mohan Rao

Advertisements

&NewLine;<p>కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపారని కాంగ్రెస్ విమర్శించింది&period; లెక్కలతో గిమిక్ చేసిందని ఆరోపించింది&period; తెలంగాణ వచ్చాక కేవలం 60 వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే 2023కల్లా 4 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని ఆ పార్టీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు&period; అసెంబ్లీలో ఆర్థిక అంశాలపై చర్చలో ఆయన మాట్లాడారు&period; హైదరాబాద్ అభివృద్ది చెందినా గ్రామాలన్నీ కన్నీరు కారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు&period; ఏ పథకంలో చూసినా అవినీతి తాండవిస్తోందన్నారు&period; అందుకే నిజాలు మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు ఉలికిపడుతున్నారని మదన్ మోహన్ రావు విమర్శించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..