86
పదో తరగతి పరీక్షలు రాయడానికి వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్(Head Constable) కుమారుడు మృతి..
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. తంబళ్ల పల్లి నియోజకవర్గం B.కొత్తకోట(B. Kottakota)లో పదవ తరగతి పరీక్ష రాయడానికి వెళ్తున్న విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో పదో తరగతి పరీక్షలు రాయడానికి వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ కుమారుడు చరణ్ అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: 14 మంది వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి