Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Politics తాతల ఆస్తికి రాజకీయ రంగు పూయడం పద్దతి కాదు..

తాతల ఆస్తికి రాజకీయ రంగు పూయడం పద్దతి కాదు..

by Rama
Land grabber

శ్రీ సత్యసాయిజిల్లా పెనుకొండ మండలం కోనాపురం, కొండాపురం గ్రామానికి చెందిన రైతు కుటుంబీకులైన జోన్నల బాబన్న, బురెడ్డి నరసప్ప లకు చెందిన 31,40 ఎకరాల భూమి యర్రమంచి పోలంలో సర్వేనెంబర్ 68 లో ఉంది, ఈ భూమి లో నలుగురు భాగస్తులకు సంబందించిన 62,80 ఎకరాల భూమి ఉందని, ఇందులో రెండు కుటుంబాలకు చెందిన 31,40 ఎకరాల భూమిని మంగళవారం చదునుపనులు చేపట్టామని, ఈ పనులు చేస్తుండగ తెదెపాకు చెందిన దత్తారెడ్డి ఈ భూమీ తనదని, ఈ భూమిలో ఎ పనులు చేయకూడదంటూ నానా హంగామ చేయడమే కాకుండ రాజకీయ రంగు పుసారని, అసలు మంత్రీ ఉషశ్రీకి సంబంధమేలేని ఈ భూమిని పచ్చ మీడియాలో మంత్రీ పై నిందలు వేయడం పద్దతికాదన్నారు.

బుధవారం ఈ భుమికి సంబందించిన రైతులు మీడీయాతో సమావేశం నిర్వహించి వారి భూమికి సంబందించిన పత్రాలు, ఆధారాలు చూపించి కోర్టు తమ భూమి తమకు ఇచిందని, 2006 ఓ భాగస్తుడైన నాగిరెడ్డిగారి వెంకటరెడ్డి కుటుంబీకులకు హైవే అవార్డు డిక్లరేషన్ చేసి వారికి నష్టపరిహరం ఇచ్చిందన్నారు, ఈ 31,40 ఏకరాల భూమి మా సొంతం అని, దీనిని అనవసర రాజకీయం చేస్తే సహించేది లేదని, ఈ భుమీ తనదే అని ఆధారాలు చూపిస్తే ఈ క్షణమే మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతామని దత్తారెడ్డికి సవాల్ విసిరారూ రైతులు, ఈ సమావేశంలో వెంకటరమనరెడ్డి, రవీంద్రరెడ్డి, నరసిరెడ్డి, దిలీప్ రెడ్డి, గొపాల్ రెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, ముత్యాలరెడ్డి, అంజినరెడ్డి, శంకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులూ పాల్గోన్నారు.

ఇది చదవండి: మంత్రి ఉషశ్రీ అండతో రెచ్చిపోతున్న వైసిపి నాయకులు..


అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.
అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి …
సీతంపేటలో నూతన సబ్ డిపో ప్రారంభం.
పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామ ప్రజలకు ఊరట కలిగింది. ఎన్నో ఏళ్లుగా …
అమరావతిలో స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారంటూ విమర్శఅమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: