తుఫాను వల్ల వరి పంటకు తీవ్ర నష్టం

rice crop

Advertisements

&NewLine;<p>వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు మండలంలో అకాల వర్షాల వల్ల రైతులు పండించిన పంటలు నేలకొరిగాయి&period; రైతులందరూ భయపడిపోతున్నారు&period; పూర్తిగా చేతికి అంది వచ్చిన పంట కళ్ళముందే నాశనం అవుతుంటే అల్లాడిపోతున్నారు&period; డెల్టా ప్రాంతం వేమూరు నియోజకవర్గంలో అత్యధికంగా వరి పంట పండిస్తున్నారు&period; గవర్నమెంట్ వారి లెక్కల ప్రకారం దాదాపుగా 94 వేల ఎకరాలు వరి పంట సాగు అవుతుంది&period; ఈరోజు వచ్చిన ఈ తుఫాను వల్ల తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది&period; వరి కోత అనేది మొత్తం మీద ఒక 20&percnt; జరిగింది&period; దాదాపుగా కోత కోయకుండా ఉన్న పొలాలన్నీ కూడా ఈ వర్షానికి కింద పడిపోతున్నాయి&period; ఈ విధంగా కింద పడిపోతే మొలకలు ఎత్తడం&period; రంగు మారడం జరుగుతుందని ప్రజలు వాపోతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..