జిల్లా కలెక్టర్లతో శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్..

Shanti Kumari video conference with District Collectors..

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి &lpar;Telangana Chief Secretary Shanti Kumari&rpar; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వర్షాకాలం వచ్చే వరకు తాగునీటి సరఫరాను రోజూ పర్యవేక్షించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి &lpar;Telangana Chief Secretary Shanti Kumari&rpar; ఆదేశించారు&period; జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు&period; తాగునీరు&comma; ధాన్యం కొనుగోలు&comma; పాఠశాలల్లో అత్యవసర నిర్వహణ పనులు&comma; వేసవి చర్యలపై ఆమె సమీక్షించారు&period; రాష్ట్రంలో తాగునీటి పరిస్థితిని నిశితంగా పరిశీలించి&comma; నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా అద్భుతమైన టీమ్ వర్క్ చేసినందుకు కలెక్టర్లను అభినందించారు&period; వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ల వద్ద తగినన్ని నిధులు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు ప్రతి రోజూ పర్యవేక్షణ ఉండాలని సూచించారు&period; వడగాలుల తీవ్రతపై ప్రజలకు&comma; సిబ్బందికి అవగాహన పెంచాలన్నారు&period; ప్రతి ఇంటికి సరిపడా నీటి సరఫరా ఉండేలా తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు&period; తాగునీటి పరిస్థితిని పర్యవేక్షించేందుకు నియమించిన ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించి నీటి సరఫరాలో జరుగుతున్న అంతరాయాల వివరాలను నేరుగా ప్రజల నుంచి అడిగి తెలుసుకోవాలన్నారు&period; వరి కొనుగోలు కేంద్రాలను తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించినట్లు తెలిపారు&period; ఈ కేంద్రాల్లో తాగునీరు&comma; ఓఆర్ఎస్ ప్యాకెట్లు&comma; ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు&comma; టార్పాలిన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a> మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.