శ్రీ శిరిడీ సాయి దివ్య లీలావైభవం

Shree Shirdi Sai Divine Lila Vaibhavam

Advertisements

&NewLine;<p>అఖిలాంఢకోటి బ్రహ్మాండనాయకుడు&comma; రాజాధిరాజు&comma; యోగిరాజు&comma; పరిశుద్ధ పరమేశ్వర అవతారం అయినా శ్రీ సాయినాధుని లోని విశిష్ట ఏమిటంటే కల్పవృక్షం&comma; కామధేనువు కంటే భిన్నంగా అడిగినవారికీ&comma; అడగనివారికీ కూడా వారికి నిత్య జాగృతుడై&comma; కావల్సినవన్నింటినీ సమకూర్చి&comma; మొదట వారి భౌతిక అవసరాలను తీర్చి&comma; పిమ్మట వారిని అధ్యాత్మిక మార్గంలో పయనింపజేస్తారు&period; అంతే కాక మొదటి నుండి వారి వెంట వుండి&comma;వారిని దారి తప్పకుండా మార్గ దర్శి వలే నిలిచి&comma;చివరికంటా గమ్యం చేరుస్తారు&period; తనకు సర్వస్య శరణాగతి చేసిన భక్తులకు ఎళ్ళవేళలా రక్షణ కవచాన్ని అందిస్తూ వారికి ముక్తిని ప్రసాదించే అతి శక్తివంతుడు&comma; ఆర్తత్రాణ పరాయణుడు శ్రీసాయినాధులు&period; ఇప్పుడు ఆ మహనీయుడు చేసిన ఒక అద్భుతమైన లీలను స్మరించుకుందాం&period; పూనా జిల్లా&comma; జున్నూరు తాలూకా నారాయణ గ్రామము వాస్తవ్యుడు అయిన భీమాజీ పాటిల్ కు ఒకసారి ఉపిరితిత్తుల వ్యాధి సోకి&comma; క్రమంగా అది క్షయగా పరిణమించింది&period; వైద్య విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజులలో క్షయవ్యాధిని మృత్యు ద్వారంగా పరిగణించేవారు&period; స్వతాహాగా ధనవంతుడైన భీమాజీ ఎన్నో రకములైన మందులను వాడాడు&comma; ఎందరో ప్రసిద్ధమైన దాక్టర్లకు చూపించాడు కాని ఆ వ్యాది ఇసుమంతైనా తగ్గలేదు&period; ఇక ప్రాణం మీద ఆశ వదులుకొని &&num;8221&semi; ఓ భగవంతుడా నీవే నాకిక దిక్కు&&num;8221&semi; అని రాత్రింబవళ్ళూ అతి దీనంగా ప్రార్ధించసాగాడు&period; అతని ప్రార్ధనలు ఆ సాయికి చేరాయా అన్నట్లుగా ఆ తర్వాత భీమాజి తన అనారోగ్యం వివరాలను సాయి భక్త శిఖామణి నానా చందోర్కర్ కు రాసాడు&period; అందుకు నానా &&num;8221&semi; అన్ని వ్యాధులకు ఏకైక నివారణ సర్వస్య శరణాగతి చేసి సాయి పాదాలపై పడుటయే&&num;8221&semi; అని సమాధానమిచ్చాడు&period; అప్పుడు భీమాజీ నానా సలహాపై అధారపడి తన బంధువుల సహాయంతో శిరిడీకి వచ్చి మశిదులో బాబా కాళ్ళపై పడి తన వ్యాధి తగ్గించమని ప్రాధేయపడ్డాడు&period; ఈ వ్యాధి అతని గత జన్మల ప్రారబ్ధ ఫలితమని&comma; ఆ పాపములను అనుభవించి వాటి నుండి విముక్తి అవ్వడమే సరైన మార్గమని&comma; అందువలన ఈ విషయంలో తాను కలుగజేసుకొనడం లేదని బాబా ఖచ్చితంగా చేప్పేసారు&period;ఆ మాటలకు హతాశుడైన భీమాజీ తనకు వెరే దిక్కు లేదని&comma; సాయి కల్పించుకోకపోతే ఇక మరణమే శరణ్యమని కన్నీరు మున్నీరుగా సాయిని ప్రార్ధించాడు&period; అతని పరుశుద్ధమైన ప్రార్ధనకు బాబా హృదయం కరిగింది&period; అపుడు భీమాజీతో సాయి&&num;8221&semi; ఊరుకో&period; నీ అతృతలను పారద్రోలుము&period; నీకష్టముల్లనీ గట్టెక్కే సమయం వచ్చింది&period; ఎంతటి బాధలునవారైనా తల్లి వంటి ఈ మశీదు మెట్లెక్కితే వారి కష్టములనీ నిష్క్రమించి సంతోషమునకు దారి తీస్తాయి&period; ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయామయుడు&period; నీ రోగమును తప్పక బాగు చేయును&&num;8221&semi; అని ప్రేమపూర్వక పలుకులను పలికారు&period; ఆ కమ్మని పలుకులతో భీమాజీకి కొండంత ఊరట కలిగినట్టయ్యింది&period; అప్పటి వరకూ ప్రతీ అయిదు నిమిషాలకూ రక్తం కక్కుతున్న అతను సాయి సుముఖంలో ఒక్కసారి కూడా రక్తం కక్కలేదు&period; సాయి వానికి నిన్ను కాపాడుతాను అని దయతో అభయం ఇచ్చినప్పటినుండి భీమాజి జబ్బు నయమవడం ఆరంభించింది&period; అతనిని భీమాభాయి అను వారి ఇంట వుంచమని సాయి సలహా ఇచ్చారు&period; ఆ ఇంటికి గాలీ&comma; వెలుతురూ సరిగ్గా వుండక ఏమంత సౌకర్యంగా వుండదు&period; క్షయ రోగంతో బాధపడు వారికి ఆ ఇల్లు అసలు పనికిరాదు&period; కాని సాయి వాక్కు బ్రహ్మ వాక్కుతో సమానం&period; ఆ రాత్రి అతనికి రెండు స్వప్నములు వచ్చాయి&period; మొదటి స్వప్నములో భీమాజి ఒక పాఠశాల విద్యార్ధిగా వున్నాడు&period; టీచరు చెప్పిన పద్యములను కంఠస్తం చేయకపోవడం వలన టిచరు గారు అతడిని తీవ్రంగా దెబ్బలు కొట్టారు&period;రెండవ స్వప్నంలోగుర్తు తెలియని వ్యక్తులు కొందరు భీమాజి చాతిపై పెద్ద బండను వేసి కిందకూ&comma; మీదకు తొక్కడం వలన చాతిలో నొప్పి ఎక్కువగా వచ్చి భీమాజీ తీవ్రమైన బాధను అనుభవించాడు&period; కలలో పడిన ఈ బాధలతో అతని జబ్బు పూర్తిగా నయమైపోయింది&period; కొద్ది రోజులలోనే శ్రీ సాయి యొక్క ఊదీ ప్రసాదాలను తీసుకొని ఆనందంగా తన బంధువులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు&period; సాయినాధులు తనకు చేసిన ఈ మేలును మరువక ప్రతీ నెలా శ్రీ సాయి సత్య వ్రతం అనే వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకోసాగాడు&period; ఈ విధంగా శ్రీ సాయినాధుల తమదైన శైలిలో తన భక్తుని వ్యాధిని తగ్గించి వేసారు&period; సాయి తాను తన భక్తులకు చేసిన మేలుకు ప్రతిఫలముగా ఏమీ ఆశించేవారు కాదు&period;వార్కి కావలసింది భక్తులు తాము పొందిన మేలును గుర్తుంచుకొని తనపై అచంచలమైన నమ్మకం కలిగి వుండడమే &excl; తనకు సర్వస్య శరణాగతి చేసిన భీమాజీ యొక్క కిందటి జన్మలో చేసుకున్న ప్రారబ్ద కర్మలను సైతం తప్పించి&comma;మందులు ఆపరేషన్ లు లేకుండా కేవలం స్వప్నానుభవములతో అతి దుర్లభమైన అతని వ్యాధిని తగ్గించి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిని గావించి తదనంతరం సుఖవంతమైన నూతన జీవితం ప్రసాదించిన కరుణా మూర్తి శ్రీ సాయి&period; సాయి కరుణను&comma; అపారమైన అనుగ్రహమును పొందాలంటే ఆడంబరమైన భజనలు&comma; ఆర్భాటమైన పూజలు&comma; యజ్ఞ యాగాదులు అవసరం లేదు&period; పరిశుద్ధమైన మనస్సు&comma; ఇచ్చేది&comma; పుచ్చుకునేది ఆ సాయియే అన్న ధృఢమైన నమ్మకం చాలు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ssgtp2MOqs"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;lighting-the-lamps-with-sri-sai-water&sol;amp&sol;">శ్రీ సాయి నీళ్లతో దీపాలను వెలిగించుట<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీ సాయి నీళ్లతో దీపాలను వెలిగించుట&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;lighting-the-lamps-with-sri-sai-water&sol;embed&sol;&num;&quest;secret&equals;8HIOsa0ImP&num;&quest;secret&equals;ssgtp2MOqs" data-secret&equals;"ssgtp2MOqs" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4DnYET5oaU"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;magic-of-lights-in-annavaram&sol;amp&sol;">అన్నవరం లో దీపాల మాయ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అన్నవరం లో దీపాల మాయ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;magic-of-lights-in-annavaram&sol;embed&sol;&num;&quest;secret&equals;oHF2EnRzJq&num;&quest;secret&equals;4DnYET5oaU" data-secret&equals;"4DnYET5oaU" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..