సాధారణ ఎన్నికలను తలపిస్తున్న సింగరేణి..

Prem sagar rao

Advertisements

&NewLine;<p>సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి&period; అసెంబ్లీ ఎన్నికల తరహాలో గెలుపే లక్ష్యంగా యూనియన్లు హామీలను కార్మికుల గనుల పై స్థానిక ఎమ్మెల్యేలు&comma; యూనియన్లు ప్రచారం నిర్వహిస్తున్నాయి&period; సింగరేణి గుర్తిపు సంఘం ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ INTUC ఆధ్వర్యంలో శ్రీరామ్ పూర్ ఏరియా ఆర్కే 7&comma; 7A గనులు వర్క్ షాప్ ల వద్ద ప్రచారం నిర్వహించారు&period; గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రచారం లో కార్మికులను కోరారు&period; ఆయన వెంట సంఘం నాయకులు పాల్గొన్నారు&period; ఈ నెల 27వ తేదీన సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి&period; ఎన్నికల్లో 13 యూనియన్లు బరిలో నిలిచాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …