కేటీఆర్ వ్యాఖ్యలపై సీతక్క ఆగ్రహం

Sitakka is angry about KTR's comments

Advertisements

&NewLine;<p>అసెంబ్లీ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క&comma; మంత్రులు పొంగులేటి సుధాకర్ రెడ్డి&comma; శ్రీధర్ బాబు&comma; సీతక్క &comma; కొండా సురేఖ&comma; మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చారంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు&period; బీఆర్ఎస్ నాయకులకు అంత తొందర పాటు వద్దని సూచించారు&period; అధికారం పోయిందన్న బాధ కేటీఆర్‌ను వెంటాడుతోందన్నారు&period; తాము మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని స్పష్టం చేశారు&period; ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తున్నామన్నారు&period; రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..