95
ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు కావచ్చు… మరొకటి కావచ్చు… ఒకప్పడు తమ సిద్ధాంతాలు, మ్యానిఫెస్టోలు, కరపత్రాలతో ప్రచారాలు చేసుకునేవి. అయితే తాజాగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తరువాత, ఇటీవల వచ్చిన సోషల్ మీడియా పుణ్యమా అని లేటెస్ట్గా యానిమేషన్ ప్రచారాలకు తెరలేపారు.