ట్రైల‌ర్ తో రీ-సౌండ్ క్రియేట్ చేస్తోన్న “సౌండ్ పార్టి”

sound party

Advertisements

&NewLine;<p>ఇటీవ‌à°² కాలంలో ట్రైల‌ర్&comma; సాంగ్స్ సినిమా à°¸‌క్సెస్ ని ముందే &nbsp&semi;చెప్పే స్తున్నాయి&period; అలాంటి హిట్ సాంగ్స్ తో ఇప్ప‌టికే టాలీవుడ్ లో మంచి à°¬‌జ్ క్రియేట్ చేసిన <code>సౌండ్ పార్టీ<&sol;code> చిత్రం ట్రైల‌ర్ గురువారం విడుద‌లైంది&period; రెండున్న‌à°° నిమిషాల నిడివిగ‌à°² ఈ &nbsp&semi;ట్రైల‌ర్ మొద‌టి నుండి ఎండింగ్ à°µ‌à°°‌కు అదిరిపోయే పంచు డైలాగ్స్ తో ఆక‌ట్టుకుంటోంది&period; ముఖ్యంగా హీరో వీజే à°¸‌న్ని&comma; à°¶à°¿à°µ‌న్నారాయ‌à°£ కు మధ్య à°µ‌చ్చే డైలాగ్స్ క్రేజీ గా ఉంటూ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి&period; అందుకు à°®‌చ్చుతున‌కే &&num;8220&semi;ప్ర‌స్తుతం యూత్ అంతా జియో &comma; ఓయో మీదే à°¨‌డుస్తోంది అంటూ à°¶à°¿à°µ‌న్నారాయ‌à°£ చెప్పిన డైలాగ్&period; వీరితో పాటు ఇందులో à°¸‌ప్త‌గిరి&comma; à°¥‌ర్టీ ఇయ‌ర్స్ పృధ్వీ ఇంకా ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మంచి క‌మెడియ‌న్స్ పేరు తెచ్చుకున్న వాళ్లంతా ఈ చిత్రంలో క‌నిపిస్తున్నారు&period; &nbsp&semi; మోహిత్ రెహ‌మానికి మ్యూజిక్ &comma; శ్రీనివాస రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ బాగా కుదిరిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌à°®‌వుతోంది&period; ప్ర‌స్తుతం ఫ్యామిలీ అండ్ &nbsp&semi;యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆదరిస్తున్నారు &period;&period;ఇవ్వ‌న్నీ దృష్టిలో పెట్టుకుని à°¦‌ర్శ‌కుడు సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ తో&comma; మంచి కాస్టింగ్స్ తో &nbsp&semi;అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను టార్గెట్ చేస్తూ సౌండ్ పార్టీ చిత్రాన్ని ఒక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తీర్చి దిద్దిన‌ట్లు ట్రైల‌ర్ చెప్ప‌క‌నే చెబుతోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&nbsp&semi;ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ à°ª‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన &nbsp&semi; <code>సౌండ్ పార్టీ<&sol;code> చిత్రంలో వీజే à°¸‌న్నీ&comma; హ్రితిక శ్రీనివాస్ జంట‌గా à°¨‌టించారు&period; &nbsp&semi;రవి పోలిశెట్టి&comma; మహేంద్ర గజేంద్ర&comma; శ్రీ శ్యామ్ గజేంద్ర &nbsp&semi;నిర్మాత‌లు&period; జయ శంకర్ సమర్పణ&period; &nbsp&semi;సంజ‌య్ శేరి à°¦‌ర్శ‌కుడు&period; ఇప్ప‌టికే సినిమాపై ప్రేక్షకుల్లో అంచ‌నాలు రేకెత్తించిన ఈ చిత్రం à°µ‌రల్డ్ వైడ్ గా &nbsp&semi;ఈనెల 24à°¨ గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుద‌à°²‌కు సిద్ధ‌మైంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&nbsp&semi; శివన్నారాయణ&comma; అలీ&comma; సప్తగిరి&comma; థర్టీ ఇయర్స్ పృథ్వి&comma; &OpenCurlyQuote;మిర్చి’ ప్రియ&comma; మాణిక్ రెడ్డి&comma; అశోక్ కుమార్&comma; కాదంబరి కిరణ్&comma; &OpenCurlyQuote;జెమిని’ సురేష్&comma; భువన్ సాలూరు&comma; &OpenCurlyQuote;ఐ డ్రీమ్’ అంజలి&comma; ఇంటూరి వాసు&comma; చలాకి చంటి&comma; ప్రేమ్ సాగర్&comma; ఆర్&period;జె&period; హేమంత్&comma; శశాంక్ మౌళి&comma; త్రినాధ్&comma; కృష్ణ తేజ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తోన్న ఈ చిత్రానికి &nbsp&semi; డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ &colon; శ్రీనివాస్ రెడ్డి&comma; ఎడిటర్ &colon; జి&period; అవినాష్ &semi; సంగీతం&colon; మోహిత్ రెహమానిక్ &semi; ప్రొడక్షన్ డిజైనర్ &colon; రాజీవ్ నాయర్ &semi; కో &&num;8211&semi; రైటర్స్ &colon; పటేల్ నందుర్క&comma; సుందర్ పాలుట్ల &semi; లిరిక్స్ &colon; పూర్ణ చారి &semi; చీఫ్ కో-డైరెక్టర్ &colon; చిన్న‌ &semi; కో-డైరెక్టర్ &colon; బి&period; సంతోష్ కృష్ణ &semi; అసోసియేట్ డైరెక్టర్స్ &colon; యశ్వంత్ వలబోజు&comma; కృష్ణ చైతన్య&period; టి &semi; అసిస్టెంట్ డైరెక్టర్స్ &colon; యష్&comma; దిలీప్ కుమార్ రాజు&comma; యువన్ ఫణీంద్ర&period; యస్ &semi; పి&period; ఆర్&period; ఓ&period; &colon; &nbsp&semi;జీ కె మీడియా &semi; లైన్ ప్రొడ్యూసర్ &colon; శివకాంత్ వంగ &semi; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ &colon; భువన్ సాలూరు&period; నిర్మాతలు &colon; రవి పోలిశెట్టి&comma; మహేంద్ర గజేంద్ర&comma; శ్రీ శ్యామ్ గజేంద్ర &semi; సమర్పణ &colon; జ‌à°¯‌శంక‌ర్‌ &semi; రచన &&num;8211&semi; à°¦‌ర్శ‌కత్వం &colon; &nbsp&semi;సంజ‌య్ శేరి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..