సుమంత్ మహేంద్రగిరి వారాహి టైటిల్ లోగో ఆవిష్కరణ !!!

mahendragiri varahi title

Advertisements

&NewLine;<p>రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెంబరు &&num;8211&semi; 2 సినిమాకు మహేంద్రగిరి వారాహి టైటిల్ ఖరారు చేశారు&period; శుక్రవారం హీరో సుమంత్ టైటిల్ లోగోను విడుదల చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్ తెలిపారు&period; రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిత్ర నిర్మాణం జరుగుతోందని&comma; త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సుమంత్ &comma; మీనాక్షి గోసామి&comma; వెన్నెల కిషోర్&comma; శుభలేఖ సుధాకర్&comma; రాజీవ్ కనకాల&comma; సత్యసాయి శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు&comma; కాలిపు మధు&comma; ఎం&period; సుబ్బారెడ్డి నిర్మాతలుగా ఉన్న ఈ సినిమాకు కథ మురళి రచన &comma; దర్శకత్వం సంతోష్ జాగర్లపూడి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"beN6rEQVzt"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;siren-teaser-released-by-dil-raju&sol;amp&sol;">దిల్ రాజు చేతుల మీదుగా &OpenCurlyQuote;సైర‌న్‌’ టీజర్ విడుదల<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;దిల్ రాజు చేతుల మీదుగా &OpenCurlyQuote;సైర‌న్‌’ టీజర్ విడుదల&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;siren-teaser-released-by-dil-raju&sol;embed&sol;&num;&quest;secret&equals;mA4Tz4qZr2&num;&quest;secret&equals;beN6rEQVzt" data-secret&equals;"beN6rEQVzt" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"640sj569mp"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;sound-party-creating-re-sound-with-trailer&sol;amp&sol;">ట్రైల‌ర్ తో రీ-సౌండ్ క్రియేట్ చేస్తోన్న &&num;8220&semi;సౌండ్ పార్టి&&num;8221&semi;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ట్రైల‌ర్ తో రీ-సౌండ్ క్రియేట్ చేస్తోన్న &&num;8220&semi;సౌండ్ పార్టి&&num;8221&semi;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;sound-party-creating-re-sound-with-trailer&sol;embed&sol;&num;&quest;secret&equals;oDle0m6XyS&num;&quest;secret&equals;640sj569mp" data-secret&equals;"640sj569mp" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..