అయ్యా… మా ఉద్యోగాలు మాకు ఇచ్చేయండి

Special Police Officers Civilians Association

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సివిలియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్భంగా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ చిట్టిబాబు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 2156 మందిని ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీసు శాఖ బోర్డర్ చెక్ పోస్టులలో విధులు నిర్వహించేందుకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ను నియమించడం జరిగింది&period; 2022 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసు శాఖ ఎటువంటి నోటీసులు లేకుండా అనుకోని రీతిలో SPO ఉద్యోగాలను తొలగించడం జరిగింది&period; ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎలక్షన్ కోడ్ లోపు మమ్ములను ఉద్యోగాలలోకి తీసుకుని మాకు మా కుటుంబాలకు న్యాయం చేయాలని వేడుకుంటున్నామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..