మీనాక్షి సుందరేశ్వర్ ఆలయ ప్రత్యేకతలు

Meenakshi Sundareswar Temple

Advertisements

&NewLine;<p> ఈ ఆలయ నిర్మాణం ఎంతో ప్రాచీనమైనది&period; ప్రాచీన మధురై నగరానికి సంబంధించిన భౌగోళిక&comma; సంప్రాదాయిక ఆచారాలను కలిగి వుంటూ ఒక కేంద్రంగా గుర్తించబడుతుంది&period; ఈ ప్రాచీన ఆలయానికి చుట్టూ వుండే గోడలు&comma; వీధులు&comma; నగర గోడలు చతురస్రాకారంలో నిర్మించబడి వుండేవి&period; నాలుగు ముఖాలతో ప్రవేశ ద్వారాలతో కలిగిన ఆలయాలో తమిళనాడులో వుండే అతికొద్ది దేవాయాల్లోనే ఇది ఒకటి&period; ఆలయ సముదాయం 45 ఎకరాలతో గుండ్రంగా వుండి&comma; 254&sol;237 మీటర్లతో పొడవున భారీ నిర్మాణంగా వుండేది&period; అప్పటిలో ఈ ఆలయానికి 12 గోపురాలు వుండేవి&period; పురాతన ఆలయం అయిన ఇందులో ఎందరో దేవతల సముదాయం వుండేది&period; అందులో ముఖ్యంగా శివాలయం ఆలయ సముదాయానికి నడిబొడ్డులో వుండేది&period; అలాగే ఆలయానికి వెలుపల ఏకశిలపై మలిచిన గణేశుని భారీ విగ్రహం వుంది&period; దీనిని ముఖురుని వినాయకర్ అని పిలుస్తారు&period; మీనాక్షీ విగ్రహం శివు విగ్రహానికి ఎడమవైపున వుంది&period; ఆలయ ప్రత్యేకతలు ఆలయానికి నలువైపులా నాలుగు ఎత్తైన రాజు గోపురాలు ఎంతో గంభీరంగా దర్శనమిస్తాయి&period; తూర్పు &&num;8211&semi; పశ్చిమ దిశగా వున్న గోపురాలను 13&comma; 14వ శతాబ్దాలలో సుందరపాండ్యన్&comma; పరాక్రమ పాండ్యన్ అనే ఇద్దరు పాలకులు నిర్మించారని అదేవిధంగా దక్షిణ గోపురాన్ని శివ్వంది చెట్టియార్ అనే పాలకుడు 16వ శతాబ్దంలో నిర్మించినట్టు స్థలపురాణం పేర్కోబడుతోంది&period; దక్షిణవైపుగా వున్న గోపురం సుమారు 160 అడుగుల ఎత్తు వుంది&period; ఈ ఆలయంలో సుందరేశ్వర స్వామి&comma; మీనాక్షీ అమ్మవారు మొదలగు దేవతలు కొలువై వున్నారు&period; మధురై ప్రాంతంలో వున్న సంస్కృతీ &&num;8211&semi; సంప్రదాయాల ప్రకారం ఆలయానికి తూర్పువైపున వున్న అష్టలక్ష్మీ మండపం ద్వారా లోపలికి ప్రవేశం చేసి&comma; మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి&period; ఈ ప్రవేశ ద్వారంపై అమ్మవారి ఘట్టాలు శిల్పాల రూపంలో ఎంతో అందంగా చెక్కబడి వున్నాయి&period; అలాగే స్వర్ణ కమల తటాకం కూడా ఎందో ఆకర్షణీయంగా వుంటూ భక్తులను ఎంతో ఉత్సాహపరుస్తుంది&period; ఆలయ సముదాయంలో వుండే రెండుబంగారు గోపురాలతోపాటు 14 అద్భుతమైన గోపురాలకు ముఖ్యదేవతలకు నిలయంగా వుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"iAam8ujVou"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;are-you-anointing-lord-shiva-with-a-copper-pot&sol;amp&sol;">రాగి కలశం తో శివుడికి అభిషేకం చేస్తున్నారా&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రాగి కలశం తో శివుడికి అభిషేకం చేస్తున్నారా&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;are-you-anointing-lord-shiva-with-a-copper-pot&sol;embed&sol;&num;&quest;secret&equals;vZB7U2za2E&num;&quest;secret&equals;iAam8ujVou" data-secret&equals;"iAam8ujVou" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"vGgeIoBRzM"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;temples-crowded-with-devotees-3&sol;amp&sol;">భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;temples-crowded-with-devotees-3&sol;embed&sol;&num;&quest;secret&equals;9KLIxtC4mw&num;&quest;secret&equals;vGgeIoBRzM" data-secret&equals;"vGgeIoBRzM" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రామాలయంలో అఖండ దీపం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..