ముద్రగడ ఆత్మీయ కలయిక..

mudragada padmanabham

Advertisements

&NewLine;<p>మాజీమంత్రి&comma; కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సాధారణంగా ఎవరిని పిలవరు&period; ఈసారి తన నైజానికి విరుద్ధంగా జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సర సందర్భంగా ప్రజలు తన ఇంటికి వచ్చి తన ఆత్మీయ విందు స్వీకరించాలని పిలుపునిచ్చారు&period; స్వయంగా ముద్రగడ పిలవడంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు&period; అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు అందులో ఉన్నారు&period; ముద్రగడ వైసీపీలో చేరతారని ఆయన కుమారుడికి పత్తిపాడు సీటు వస్తుందని జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆహ్వానం పలకడం విశేషంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.