చిల్డ్రన్స్ డే సందర్భంగా క్రీడలు

children's day Special

Advertisements

&NewLine;<p>మార్కాపురం పట్టణంలోని వైయస్సార్ క్రీడా వికాస కేంద్రం నందు నవంబర్ 14à°µ తేదీ చిల్డ్రన్స్ డే సందర్భంగా అండర్ 15 బ్యాట్మెంటన్ టోర్నమెంటు మార్కాపురం స్పోర్ట్స్ అండ్ యోగా క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పాల్గొని&comma; ఆటల పోటీలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు…&period;అనంతరం ఎమ్మెల్యే క్రీడాకారులతో బ్యాట్మెంటన్ ఆడి ఉత్సాహపరిచారు&period; ఈ సందర్భంగా శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాల అధిరోహించడానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని&comma; అన్నారు&period; అదేవిధంగా మార్కాపురం స్పోర్ట్స్ అండ్ యోగా క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని నెలకొల్పేందుకు&comma; క్రీడలను ప్రోత్సహించేందుకు మార్కాపురం స్పోర్ట్స్ అండ్ యోగా క్లబ్&comma; అన్నివేళలా ముందుంటుందని&comma; విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా స్ఫూర్తిని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గమనించి వారికి ప్రోత్సాహం అందించాలని జిల్లా స్థాయిలోనూ&comma; రాష్ట్రస్థాయిలోనూ క్రీడల్లో రాణించి తల్లిదండ్రులకు ఊరికి మంచి పేరు తీసుకురావాలని&comma; అన్నారు…ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ&comma; వైస్ చైర్మన్ ఇస్మాయిల్&comma; అంజమ్మ శ్రీనివాస్&comma; కౌన్సిలర్ నాగేశ్వరరావు&comma; మండల విద్యాశాఖ అధికారులు రాందాస్ నాయక్&comma; శ్రీనివాసరావు&comma; కమిటీ సభ్యులు పలు పాఠశాలల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"iSskTlLCix"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;next-to-the-petrol-station-fireworks&sol;amp&sol;">పెట్రోల్ బంకు ప్రక్కనే&period;&period; బాణసంచా&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పెట్రోల్ బంకు ప్రక్కనే&period;&period; బాణసంచా&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;next-to-the-petrol-station-fireworks&sol;embed&sol;&num;&quest;secret&equals;fSyn8O6dZU&num;&quest;secret&equals;iSskTlLCix" data-secret&equals;"iSskTlLCix" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"aM3xMuk18C"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;big-shock-for-ycp&sol;amp&sol;">వైసీపీకి బిగ్ షాక్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వైసీపీకి బిగ్ షాక్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;big-shock-for-ycp&sol;embed&sol;&num;&quest;secret&equals;IyUBCxdHfL&num;&quest;secret&equals;aM3xMuk18C" data-secret&equals;"aM3xMuk18C" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్