శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Sri Lakshmi Narasimha Swamy

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా&period;&period; ఆళ్లగడ్డ మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి &lpar;Sri Lakshmi narasimha swamy&rpar; వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఎగువ అహోబిలం క్షేత్రంలో à°¶à°°à°­ వాహనంపై కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చారు&period; ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాల నరసింహస్వామి&comma; శ్రీ చెంచులక్ష్మి అమ్మవార్లకు ఉదయం అభిషేకం&comma; మోహిని అలంకారం కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు&period; ఇదిలా ఉండగా దిగువ అహోబిలం క్షేత్రంలో జరుగుతున్న శ్రీ వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని శేష వాహనంపై స్వర్ణాభరణాలతో అలంకరించి ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అనంతరం రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీ ప్రహ్లాద వరద స్వామి &comma; శ్రీదేవి భూదేవి అమ్మవార్లను అలంకరించి ఉత్సవం నిర్వహించారు&period; ఈ ఉత్సవాలను తిలకించేందుకు ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు అహోబిలానికి తరలివస్తున్నారు&period; బ్రహ్మోత్సవాల సందర్భంగా అహోబిలంలో తిరుణాళ్ళ సందడి నెలకొంది&period; రాత్రి దిగువ అహోబిలంలో చంద్రప్రభ వాహనంలో కొలువైన శ్రీ భూ దేవేరులతో శ్రీ ప్రహ్లాద వరద స్వామి మాడవీధిలో విహరించారు&period; ఈ కార్యక్రమంలో అహోబిలం 46à°µ పీఠాధిపతి పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;tdp-candidate-for-srikalahasti&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థి ప్రకటన తర్వాత శ్రీకాళహస్తిలో గందరగోళం…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;palana-astavestam&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;PALANA-ASTAVESTAM&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;palana-astavestam&sol;amp&sol;" alt&equals;"నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు&&num;8230&semi;">నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు&&num;8230&semi;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మార్కాపురం జిల్లాలోని పొదిలి నగర పంచాయితీ అభివృద్ధి విషయంలో రోజురోజుకు దిగజారుతోంది&period; మేజర్ పంచాయితీ నుంచి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tourist-ship-in-narmada-river&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;Tourist-ship-in-narmada-river&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tourist-ship-in-narmada-river&sol;amp&sol;" alt&equals;"మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం&period;&period;">మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హృదయాన్ని కదిలించే విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది&period;బోటు ప్రమాదంలో ఓ తల్లి చూపించిన ప్రేమ&period;&period; అందరినీ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;atp-rmp&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;RMP-Hospitel&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;atp-rmp&sol;amp&sol;" alt&equals;"అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా&period;&period;">అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్ ఎం పి డాక్టర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…