శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం..

yarapathineni srinivas rao

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం బట్రూపాలెం గ్రామంలో వేంచిసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేనీ&period;శ్రీనివాసరావు పాల్గొన్నారు&period; ముందుగా యరపతినేనికి ఆలయ అర్చకులు&comma; కమిటి సభ్యులు ఘన స్వాగతం పలికారు&period; అనంతరం యరపతినేని&period; శ్రీనివాసరావు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి&comma; ప్రత్యేక పూజలు నిర్వహించి&comma; అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; కార్యక్రమంలో యరపతినేని మాట్లాడుతూ గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసామని ముఖ్యంగా పుష్కరాలు సమయంలో ఘాటును నిర్మించి అభివృద్ధి చేశామని వారు తెలిపారు&period; కమిటీ సభ్యులు నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి రేపు అధికారంలోకి రాగానే ప్రభుత్వం నుండి 10 లక్షలు గ్రాంట్ ని శాంక్షన్ చేయిస్తామని వారు తెలిపారు&period; ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు&comma; ఈ పల్నాడు ప్రాంత ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..