బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య..

student sucide

Advertisements

&NewLine;<p>బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య&period; ఆర్జీయూకేటీ బాసరలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి రామాటి ప్రవీణ్ కుమార్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు&period; విద్యార్థి మృతి తో తోటి విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు&period; చనిపోయిన విద్యార్థి స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా కు చెందిన వాడిగా అధికారులు గుర్తించారు&period; ఈ ఘటనపై కళాశాల వి సి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..