స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి..

Boy Died

Advertisements

&NewLine;<p>యానాం&period;&period; స్థానిక శ్రీకృష్ణదేవరాయ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సాయి అనే ఏడేళ్ల బాలుడు జిఎంసి బాలయోగి క్రీడా మైదానంలోని స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి చెందాడు&period; బాలుడు మృతదేహాన్ని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; యానాం ప్రభుత్వ ఆసుపత్రికి యానాం పరిపాలన అధికారి మునుస్వామి&comma; విద్యాశాఖధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్ వచ్చి బాలుడు మృతదేహాన్ని పరిశీలించారు&period; బాలుడి కుటుంబీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు&period; యానాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం