నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన సుధీర్ రెడ్డి…

CVR News Channel New Calendar Launched by Sudhir Reddy

Advertisements

&NewLine;<p>జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలతో పాటు సుఖశాంతులతో ఉండాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి తెలిపారు&period; సివిఆర్ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period; రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి రాష్ట్ర ప్రజలు గెలిపించుకుంటే అన్ని రంగాల్లో రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్