అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు – మంద కృష్ణ మాదిగ

Manda Krishna Madiga

Advertisements

&NewLine;<p>మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికింది&period; తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని మాదిగ సామాజిక వర్గానికి&comma; ఎస్సీలలోని ఇతర వర్గాలకు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు&period; ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు&period; కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపలేదని మండిపడ్డారు&period; మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలకు వెన్నుపోటు పొడిచారన్నారు&period; మంత్రివర్గంలో కూడా ఎస్సీలకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు&period; ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న బీజేపీని గెలిపించాలని అభ్యర్ధించారు&period; ఇటీవల జరిగిన మాదిగ విశ్వరూప సభకు ముఖ్యఅతిధిగా హాజరైన ప్రదాని మోదీ ఎస్సీ వర్గీకరణకు కమిటి ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.