“అభిమాని” లో యముడిగా నటించే అవకాశం రావడం నా అదృష్టం: అజయ్ ఘోష్

abhimani

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;అభిమాని-abhimani-వెబ్-ఫిల్మ్-పోస్టర్-రిలీజ్-ఈవెంట్">&&num;8220&semi;అభిమాని&&num;8221&semi;&lpar;Abhimani&rpar; వెబ్ ఫిల్మ్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఖచ్చితంగా-అందరినీ-అలరించే-సబ్జెక్ట్-ఇది-అజయ్-ఘోష్-ajay-ghosh">ఖచ్చితంగా అందరినీ అలరించే సబ్జెక్ట్ ఇది- అజయ్ ఘోష్&lpar;Ajay Ghosh&rpar;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;అనుకున్నదానికంటే-అవుట్-పుట్-అద్భుతంగా-ఉంది-దర్శకుడు-రాంబాబు-దోమకొండ">అనుకున్నదానికంటే అవుట్ పుట్ అద్భుతంగా ఉంది- దర్శకుడు రాంబాబు దోమకొండ<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"అభిమాని-abhimani-వెబ్-ఫిల్మ్-పోస్టర్-రిలీజ్-ఈవెంట్">&&num;8220&semi;అభిమాని&&num;8221&semi;&lpar;Abhimani&rpar; వెబ్ ఫిల్మ్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సురేష్ కొండేటి&lpar;<em>Suresh Kondeti<&sol;em>&rpar; ప్రధాన పాత్రలో &&num;8220&semi;అభిమాని&&num;8221&semi;&lpar;<em>Abhimani<&sol;em>&rpar; అనే వెబ్ ఫిల్మ్ చేస్తున్నారు&period; 2024 కొత్త సంవత్సరం సందర్భంగా ఆ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేసి సినిమాను సోషల్ మీడియాలో సురేష్ కొండేటి అనౌన్స్ చేశారు &period; ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ &lpar;ఓ అభిమాని కోరిక&rpar; అనేది ట్యాగ్‍లైన్&period; ఈ పోస్టర్లో యమధర్మరాజుకు సురేష్ కొండేటి మోకాళ్లపై నిల్చుని ఏదో వేడుకుంటున్నట్లు ఉంది&period; అభిమాని పోస్టర్ చూస్తుంటే&period;&period; భూలోకం&comma; యమలోకం చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా రానుందని అర్థమవుతోంది&period; ఈ చిత్రానికి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తుండగా&comma; ఎస్‍కే రహ్మాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు&period; డ్రమ్స్ రాము మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను బషీరమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు&period; అయితే ఈ సినిమాలో యముడిగా నటించిన అజయ్ ఘోష్&lpar;<em>Ajay Ghosh<&sol;em>&rpar; తాజాగా ప్రసాద్ ల్యాబ్ లో తన డబ్బింగ్ వర్క్ పూర్తి చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>I<&sol;strong><&sol;a><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">n<&sol;a><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>stagram<&sol;strong><&sol;a>&amp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఖచ్చితంగా-అందరినీ-అలరించే-సబ్జెక్ట్-ఇది-అజయ్-ఘోష్-ajay-ghosh">ఖచ్చితంగా అందరినీ అలరించే సబ్జెక్ట్ ఇది- అజయ్ ఘోష్&lpar;Ajay Ghosh&rpar;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ &&num;8220&semi;యముడు పాత్ర అనగానే తెలుగు వారికి కైకాల సత్యనారాయణ గారు గుర్తుకు వస్తారు&period; అలాంటి మహానుభావులు పోషించిన పాత్ర నాకు దొరకడం నా అదృష్టం&period; ఈ పాత్రలో నా నటన మీ అందరినీ కట్టిపడేస్తుంది&period; నాకు ఈ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ కి థాంక్స్&period; సురేష్ కొండేటి గారిని ప్రెస్ మీట్స్ లో చూసి ఇప్పుడు ఆయన హీరోగా నేను యముడిగా చేయడం చాలా బాగుంది&period; ఖచ్చితంగా అందరినీ అలరించే సబ్జెక్ట్ ఇది అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"అనుకున్నదానికంటే-అవుట్-పుట్-అద్భుతంగా-ఉంది-దర్శకుడు-రాంబాబు-దోమకొండ">అనుకున్నదానికంటే అవుట్ పుట్ అద్భుతంగా ఉంది- దర్శకుడు రాంబాబు దోమకొండ<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దర్శకుడు రాంబాబు దోమకొండ మాట్లాడుతూ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతన్నాయి&comma; త్వరలో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము అన్నారు&period; అనుకున్నదానికంటే అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది&period; ముఖ్యంగా సురేష్ కొండేటి గారు&comma; అజయ్ ఘోష్ గారు అద్బుతం గా నటించి ఆ పాత్రలకు ప్రాణం పోశారు&period; అలాగే మరొక ముఖ్య పాత్ర లో అన్నపూర్ణమ్మ గారి సహకారం మరువలేనిది అన్నారు&period; ఇంకా ఈ సినిమా లో జై క్రిష్&comma; అక్సాఖాన్&comma; దర్శన్&comma; రెహ్మాన్ ఇతర సీనియర్ నటీనటులు నటించిన ఈ చిత్రానికి <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li><strong>కొరియోగ్రఫీ &colon; శ్రీధన్&comma; <&sol;strong><&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li><strong>ఫోటోగ్రఫీ &colon; శేషు à°¡à°¿ నాయుడు&comma;<&sol;strong><&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li><strong>మాటలు &colon; చరణ్&comma;<&sol;strong><&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li><strong>ఎడిటింగ్ &colon; ఇంద్ర కర్నాటి<&sol;strong> అందించారు&period;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-115&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Film-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-115&sol;amp&sol;" alt&equals;"అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా &&num;8216&semi;డ్యూ డేట్‌&&num;8217&semi; చిత్రం ప్రారంభం&period;">అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా &&num;8216&semi;డ్యూ డేట్‌&&num;8217&semi; చిత్రం ప్రారంభం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">09&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">పీఆర్‌ఓగా&comma; జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ&comma; మరో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-114&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Film-2&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-114&sol;amp&sol;" alt&equals;"త్వరలో విడుదల కానున్న &OpenCurlyQuote;సిద్ధుగాడి లవ్ స్టోరీ&period;">త్వరలో విడుదల కానున్న &OpenCurlyQuote;సిద్ధుగాడి లవ్ స్టోరీ&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">09&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">టాలీవుడ్ తెరపైకి మరో ఆసక్తికరమైన కథ రాబోతుంది&period; రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వంలో బాల బ్రహ్మచారి&comma; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-113&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Cricket&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-113&sol;amp&sol;" alt&equals;"దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ’ మూవీ à°«‌స్ట్ లుక్ రిలీజ్‌&period;&period;ప్ర‌పంచ వ్యాప్తంగా మే 14&comma; 2027à°¨ సినిమా భారీ విడుద‌à°²‌&period;">దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ’ మూవీ à°«‌స్ట్ లుక్ రిలీజ్‌&period;&period;ప్ర‌పంచ వ్యాప్తంగా మే 14&comma; 2027à°¨ సినిమా భారీ విడుద‌à°²‌&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">08&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా &OpenCurlyQuote;దాదా &&num;8211&semi; ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-background wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం.

త్వరలో విడుదల కానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ.

దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ’ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌..ప్ర‌పంచ వ్యాప్తంగా మే 14, 2027న సినిమా భారీ విడుద‌ల‌.