టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

T20 World Cup

Advertisements

&NewLine;<p>క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు మరో మెగా టోర్నీకి రంగం సిద్ధమవుతోంది&period; వెస్టిండీస్&comma; అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 వరల్డ్ కప్ కు షెడ్యూల్ విడుదల చేశారు&period; జూన్ 1 నుంచి 29వ తేదీ వరకు ఈ ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది&period; ఈసారి టీ20 వరల్డ్ కప్ కు ఓ విశిష్టత ఉంది&period; మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 20 జట్లు తలపడనున్నాయి&period; ఈ టోర్నీ లో క్వాలిఫయర్ టీమ్ లో సందడి చేయనున్నాయి&period; ఇక వరల్డ్ కప్ అంటే అందరూ ఆశించేది భారత్&comma; పాకిస్థాన్ క్రికెట్ సమరాన్నే&period; ఈ టోర్నీలో దాయాది జట్లు రెండూ ఏ-గ్రూపు లో ఉన్నాయి&period; జూన్ 9న న్యూయార్క్ నగరంలో ఈ రెండు జట్ల మ్యాచ్ జరగనుంది&period; ఏ-గ్రూపు లో భారత్&comma; పాక్ తో పాటు ఐర్లాండ్&comma; అమెరికా&comma; కెనడా జట్లు ఉన్నాయి&period;టీమిండియా తన గ్రూప్ మ్యాచ్లు అన్నింటినీ అమెరికా గడ్డపై ఆడనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..