#Anantapur #GovernmentHospital #Healthcare #MedicalServices #Sanitation #AndhraPradesh #HealthDepartment #PublicHealth #HospitalReview #BreakingNews

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.

<p>అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం&comma; వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు&period; స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్‌తో కలిసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆసుపత్రిని సందర్శించి సూపరింటెండెంట్&comma; వైద్యులు&comma; సిబ్బందితో సమావేశమయ్యారు&period; రోగులకు అందుతున్న వైద్య…

Read more