Andhra Pradesh News

బంగాళాఖాతంలో అల్పపీడనం

<p>బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఉన్న మలక్కా జలసంధి ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది&period; ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది&period; రానున్న 48 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ తుపానుగా బలపడుతుందని తెలిపింది&period; తుపాను ప్రభావంతో తెలుగు…

Read more

రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం…

<p>నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్&comma; అనంతరం à°•à°¡à°ª పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి&period; ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు…

Read more

సుబ్బయ్య హత్య కేసులో నిందితుడు బెనర్జీ పై దాడి…

<p>టిడిపి నేత నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితుడు బెనర్జీ పై దాడి కేసులో తన అనుచరులను అదుపులోకి తీసుకున్నారని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు&period; భరత్ కుమార్ రెడ్డి&comma; రామ్మోహన్ రెడ్డిలను పోలీసులు…

Read more

సెల్పి పాయింట్ వివాదం…

<p>గుంటూరు పట్టణం గాంధీ పార్కులోని సెల్పి పాయింట్ వద్ద మహిళల మధ్య వివాదం నెలకొంది&period; ఒకరిపై మరొకరు జుట్టు పట్టుకొని దాడి చేసుకున్నారు&period; ఇటీవల ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి గాంధీ పార్కు నగర పాలక సంస్థను…

Read more

చంద్రబాబు బెయిల్ రద్దు పై నేడు సుప్రీంలో విచారణ

<p>స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది&period; జస్టిస్ బేలా త్రివేది&comma; జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముందు విచారణ&period; స్కిల్ కేసులో బాబుకు రెగ్యులర్ బెయిల్ ఏపీ హైకోర్టు మంజురు చేసింది&period; అయితే…

Read more

చిత్తూరు జిల్లాలో రైతులు ధర్నా

<p>ఫ్యాక్టరీ వద్దు&period;&period;మా పొలాలు మాకే కావాలంటూ చిత్తూరు జిల్లా పలమనేరు మండలం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద గోపిశెట్టిపల్లి రైతులు సుమారు 150 మంది ధర్నానిర్వహించారు&period; గ్రామస్తులు మాట్లాడుతూ à°ˆ మధ్యకాలంలో తరచూ పేపర్లలో మా గోపిశెట్టి పల్లి గ్రామానికి చెందిన…

Read more

లోకేష్ స్కిల్ స్కాం వ్యాఖ్యలపై ఎంపీ భరత్ కౌంటర్

<p>స్కిల్ స్కాంలో నిజంగానే అవినీతి జరగకపోతే చంద్రబాబు 53 రోజులు రాజమండ్రి జైలులో ఉండాల్సిన అవసరం ఏముందని నారా లోకేష్ ను ప్రశ్నించారు ఎంపీ భరత్&period; నారా లోకేష్ స్కిల్ స్కాం వ్యాఖ్యలపై ఎంపీ భరత్ కౌంటర్ ఇచ్చారు&period; స్కిల్ స్కాం…

Read more

నరసరావుపేట లో విషాదం..!

<p>నరసరావుపేట లో విషాదం నెలకొంది&period; స్థానిక NEC కాలేజీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న రేచల్ రెడ్డి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది&period; అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుందని కాలేజి యాజమాన్యం తెలిపింది&period; సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని…

Read more

లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర పునఃప్రారంభం

<p>రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది&period; ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో మళ్లీ తొలి అడుగుపడింది&period; రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభమైన యాత్రకు జనం పోటెత్తారు&period; తాటిపాక సెంటర్‌లో…

Read more

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..!

<p>శ్రీశైలంలో కార్తీక మాసం పౌర్ణమి రెండవ సోమవారం మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 à°—à°‚à°Ÿà°² సమయం…

Read more