Andhra Pradesh News

సత్తెనపల్లిలో డాక్టర్ల నిరసన ర్యాలీ..

<p>డాక్టర్లపై జరుగుతున్న దాడులను ఖండించాలని మరియు డాక్టర్లకు ఆత్మ రక్షణ కల్పించాలని సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణకు&comma; ఎమ్మార్వో సురేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు&period; à°¡à°¿&period;ఎస్&period;పి ఆదినారాయణ మాట్లాడుతూ మున్ముందు ఇలాంటి దాడులు పునరావ్రుతం కాకుండా రక్షణ కల్పిస్తాం&period; ప్రజలు ఇలాంటి…

Read more

లోకేష్ ను కలిసిన మాలమహానాడు ప్రతినిధులు…

<p>అమలాపురం రూరల్ భట్నవిల్లిలో పివి రావు&comma; మాలమహానాడు ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు&period; మీరు అధికారంలోకి వచ్చాక వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరించండి&period; అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి పేద విద్యార్థుల…

Read more

విశాఖలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆకస్మిక తనిఖీలు….

<p>విశాఖలో విజిలెన్స్ ఎస్పీ స్వరూప రాణి ఆధ్వర్యంలో జరిగిన ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి&period; జగదాంబ జంక్షన్ లోని హెలపురి రెస్టారెంట్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు&period; కుళ్లిపోయిన మాంసం అమ్మకానికి పెట్టినట్టు అధికారులు గుర్తించారు&period; అనంతరం మధురవాడలోని జీ షాన్…

Read more

జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు….

<p>ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది&period; స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో 17 ఏపై జడ్జిమెంట్ వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది&period; స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్…

Read more

వైసీపీ కార్యకర్తలకు అండగా నేనుంటా.. గజ్జల బ్రహ్మరెడ్డి

<p>జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో&comma; విజయ సాయిరెడ్డి నేతృత్వంలో పని చేసే నిబద్ధత కలిగిన కార్యకర్తల సమావేశం ఇది&period; పార్టీలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగిన ఏ టైం లోనైన నా దగ్గరకు రావచ్చు&comma; వారికి నేను à°…à°‚à°¡à°—à°¾ ఉంటాను&period; వైస్సార్ కుటుంభంలో…

Read more

కర్నూలు జిల్లా రైతులకు గుడ్ న్యూస్…

<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామ సమీపంలో 148 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మ్యూచువల్ à°— ప్రారంభించారు&period;à°ˆ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి&comma; జిల్లా కలెక్టర్…

Read more

నరసరావుపేట వైసీపీలో వర్గ విభేదాలు..

<p>పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీలో వర్గ విబేధాలు రోడెక్కినాయి&period; జ్యోతిరావు పూలే విగ్రహం వేదికగా గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి&period; విడివిడిగా జ్యోతిరావు పూలే విగ్రహంకి వైసీపీ శ్రేణులు నివాళులు అర్పించారు&period; à°’à°• పక్క ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి వర్గం&comma; మరో…

Read more

పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి మహిళలు నిర్బంధన..

<p>పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి మహిళల నిర్బంధించారు&period; à°“ స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది&period; అందులో à°’à°• వర్గం వైసీపీ నాయకులు కావడంతో మరో వర్గానికి చెందిన మహిళలను అర్ధరాత్రి అరెస్టు చేశారు&period; వైసిపి…

Read more

నాపై ఆరోపణలు తగదు ఎమ్మెల్యే సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి…

<p>ఇటీవల ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట మార్కాపురం కు చెందిన నలుగురు వ్యక్తులు తమ భూములను ఆక్రమించి బెదిరిస్తున్నారని మీడియాతో మాట్లాడారు&period;‌à°ˆ క్రమం లో కొందరు నాపై ఆరోపణలు చేయడం విచారకరం&period; దీనిపై వివరణ ఇవ్వాలని భావించానని&comma; అందుకే మీడియా…

Read more

నంద్యాల టీడీపీ టికెట్ ఎవరికీ….

<p>నవనందుల కోట నంద్యాల టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా నంద్యాల నవాబుగా ముద్దుగా పిలుచుకునే ఎన్ఎండి ఫరూక్ కె టిడిపి అధిష్టానం అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించడంతో కనుచూపుమేరలో ఎన్నికలు ఉన్న సందర్భంలో నియోజకవర్గ నూతన ఇన్చార్జి నియామకంతో టికెట్ కూడా కచ్చితంగా ఖరారైనట్లేననీ…

Read more