Andhra Pradesh News

మంత్రి జోగి రమేష్ హాట్ కామెంట్స్…

<&sol;p>&NewLine;<p>à°—à°¤ నెల 26à°µ తేదీ నుండి మూడు ప్రాంతాలనుండి మూడు రథాలు ఎక్కి జగనన్న కటౌట్ పెట్టీ బస్ యాత్ర చేస్తేనే జన సంద్రంగా మారింది&period; సైకిల్ తుప్పు పట్టింది&comma;గ్లాసు పగిలిపోయింది&period; పావలా కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు&period; చంద్రబాబు జైల్…

Read more

విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం – నాదెండ్ల మనోహర్‌

<p>ఏపీలో విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు&period; ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు&period; మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన…

Read more

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు…

<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా à°ª‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు&period; ఐదో రోజు మంగళవారం ఉదయం అమ్మవారు మోహినీ అలంకారంలో à°ª‌ల్ల‌కీలో ఊరేగుతూ భక్తులను అనుగ్ర‌హించారు&period; అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ&comma; ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ…

Read more

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు…

<p>టీటీడీ ధర్మకర్తల మండలి నేడు తిరుమలలో సమావేశమైంది&period; à°ˆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; టీటీడీలోని అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు&period; అలిపిరి గోశాల వద్ద à°ˆ నెల 23 నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించనున్నారు&period;…

Read more

తాడేపల్లిగూడెంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు..

<p>పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్టు&comma; 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు&period; గంజాయి తరలిస్తున్న ఇరువురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తాడేపల్లి…

Read more

మట్టి దొంగలను అరెస్ట్ చేయాలి..ఉమామహేశ్వర్ డిమాండ్

<p>మట్టి దొంగలను అరెస్ట్ చేయాలి అని మైలవరం పోలీసుస్టేషన్ లో ఎస్&period;ఐ హరి ప్రసాద్ à°•à°¿ పిర్యాదు చేశారు&period; మండలంలోని పుల్లురు గ్రామంలో రూ&period;3 కోట్లు విలువైన నిలువ చేసిన మట్టిని తరలిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆయన…

Read more

మమ్మల్ని ఎవరేం చేస్తారు ..క్రాకర్ దుకాణాలకు పర్మిషన్..

<p>ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుల ఉన్నత పాఠశాలలో దీపావళి పండుగ సందర్భంగా 10-11-23 నుండి 12-11-23 వరకు 19 షాపులకు పర్మిషన్ ఇవ్వగా పర్మిషన్ టైం అయిపోయినా కానీ మమ్మల్ని ఎవరేం చేస్తారు అంటూ ఈరోజు కూడా…

Read more

మైనర్ అమ్మాయిని ఎత్తుకెళ్లిన వాలంటీర్..?

<p>ఇందుకూరుపేట మండలంలో లేబూరు గ్రామంలో వాలంటీర్&comma; స్థానిక మైనర్ అమ్మాయిని ఎత్తుకెళ్లిన ఘటన&period; లేబూరు గ్రామంలో వాలంటీర్ à°—à°¾ పని చేస్తున్న à°“ వ్యక్తి సుమారు 15 సంవత్సరాలు వయసు కలిగిన అమ్మాయిని తీసుకెళ్లారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది&period; మైనర్…

Read more

టీడీపీ, జనసేన తొలి భేటీ మేనిఫెస్టో పై చర్చ

<p>గుంటూరు జిల్లాల్లో టిడిపి&comma; జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మరి కొద్దిసేపట్లో తొలిసారి సమావేశం కానుంది&period; టిడిపి తరపున యనమల రామకృష్ణుడు&comma; అశోక్ బాబు&comma; పట్టాభి హాజరు అవుతున్నారు&period; జనసేన నుంచి వరప్రసాద్&comma; à°¶à°¶à°¿ కుమార్&comma; శరత్ బాబు హాజరు అవుతున్నారు&period;రాష్ట్రంలో…

Read more

యువకుడిని బలిగొన్న వివాహేతర సంబంధం..

<p>తిరుపతి జిల్లా సత్యవేడు మండలం కన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు అభిషేక్&lpar;20&rpar; పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు సత్యవేడు పట్టణం సదవాలమ్మ దేవాలయం సమీపంలో తెలుగు à°—à°‚à°— కాల్వ ప్రాంతంలో అభిషేక్ మృతదేహం ఆదివారం రాత్రి…

Read more