Brs

పేదల సంక్షేమం కోసం నిధులు

<p>ఎన్నికల్లో నిర్దిష్టమైన విధానాలతోనే ప్రజల వద్దకు వెళ్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెప్పారు&period; హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు&period; తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా బీఆర్ఎస్ పాలన ఉందని విమర్శించారు&period; కేసీఆర్‌ పాలన…

Read more

బిఆర్ఎస్ అభ్యర్ధి కు నిరసన సెగ..

<p>నేరేడుగొమ్ము మండలంలో ప్రచారానికి వెళ్ళిన రవీంద్ర కుమార్ ను అడ్డుకుని నిరసన తెలయజేసిన స్థానిక తండా ప్రజలు&period;‌‌ నల్లగొండ జిల్లా దేవరకొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్ కు తండా ప్రజల నుంచి చుక్కెదురైంది&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా…

Read more

యువజన సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

<p>నిజామాబాద్ జిల్లా&comma; బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌కు మద్దతుగా జరిగిన మహా యువగర్జన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు&period; రాజకీయంగా కేసీఆర్‌ను కొట్టాలంటే మరో కేసీఆరే పుట్టాలని&comma; బీఆర్ఎస్‌ను à°“à°¡à°¿à°‚à°šà°¡à°‚ ఎవరి తరం కాదని అన్నారు&period; బీఆర్ఎస్…

Read more

మల్కాజిగిరి లో హరీష్ రావు ప్రచారం..

<p>మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి తరుపున ప్రచారం చేయడానికి ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ఈరోజు మల్కాజిగిరి లో ప్రచారం నిర్వహించారు&period; ఆనంద్ బాగ్ నుండి మల్కాజిగిరి వరుకు బైక్ ర్యాలీ నిర్వహించారు&period; అనంతరం లక్ష్మి సాయి గార్డెన్…

Read more

నిర్మల్‌ సభలో కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఫైర్

<p>నిర్మల్‌ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు&period; కరెంట్ 3 గంటలు చాలని పీసీసీ చీఫ్ అంటున్నారని మండి పడ్డారు&period; ధరణి పోర్టల్ ఉండాలా&quest; వద్దా&quest; అన్నారు&period; రైతు బంధు పథకం ఓట్ల కోసం…

Read more

ఎన్నికల ప్రచారంలో ఆల వెంకటేశ్వర్ రెడ్డి

<p>అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ పల్లి&comma; గద్దెగూడెం&comma; అడవి అజిలాపూర్&comma; కోయిల్ సాగర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి&period; à°ˆ సందర్భంగా గ్రామాలకు చెందిన…

Read more

బీజేపీ థర్డ్ లిస్టులో చోటు దక్కని ప్రముఖులు వీరే..

<p>తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ థర్డ్ లిస్ట్‌ను కాసేపటి క్రితం ప్రకటించింది&period; మొత్తం 35 మంది అభ్యర్థులకు à°ˆ లిస్టులో చోటు దక్కింది&period; అయితే à°ˆ లిస్టులో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన అంబర్ పేట సెగ్మెంట్‌లో…

Read more

నాగం కామెంట్స్..

<p>ఎమ్మెల్యేగా&comma; మంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజల మేలు మరిచిపోలేను&period; టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ à°—à°¾ మారింది…టీఆర్ఎస్ పేరిట తప్పుడు రాజీనామా చేశారు&period; ఇది కూచుకుళ్లకు తగునా&period; ఉద్యమ సమయంలో నేను ఎమ్మెల్యే పదవి కొట్లాడి రాజీనామా ఆమోదించుకున్నా&period; నాగర్…

Read more

అంబర్పేట్ లో గులాబీ జెండా..

<p>హైదరాబాద్…ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు లేనిదే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని కాచిగూడ డివిజన్ చప్పల్ బజార్లో కాలేరు వెంకటేష్ పార్టీ నాయకులతో కలిసి…

Read more

70రూ గడియారం కావాలా – ఆత్మగౌరవం కావాలా..?

<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు&period; à°ˆ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు&period; ధరణి&comma; దళిత బంధు&comma; రైతు బంధు వద్దని కాంగ్రెస్ నేతలు అంటున్నారని&period;&period; నాలుగు పైసలు ఉన్నంత మాత్రానా ఇంత…

Read more