ఇండస్ట్రియల్ బెడ్స్ అండ్ మెత్తలు తయారీ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్(Fire Accident)… కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో బెడ్స్ మెత్తల తయారీ ఫ్యాక్టరీలో ఆదివారం రోజు దాదాపు 8 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. …
fire accident
-
-
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తుండగా ఒక్కసారి మంటలు చెలరేగడం తో భయాందోళనకు గురయ్యారు. పాఠశాల ప్రాంగణం ఆవరణలో చిత్తు పేపర్ల …
- KarimnagarLatest NewsMain NewsPoliticalTelangana
అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబ సభ్యులను పరామర్శించిన పొన్నం..
పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar): కరీంనగర్ నగరంలోని ఆదర్శ నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైన దాదాపు 30 కి పైగా పూరి గుడిసెల బాధిత కుటుంబాల సభ్యులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఈ …
-
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని కాంటారం గ్రామంలో డొంకా లక్ష్మి అనే మహిళ కు చెందిన పూరిల్లు దగ్ధం. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ప్రమాదవశాత్తు ఈ సంఘటన చోటు చేసుకుంది జరిగిన అగ్ని ప్రమాదంలో తాటాకు ఇల్లు, …
-
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి శివారు ఆర్యపేట గ్రామంలో కొబ్బరి గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక వెంకటేశ్వర కోకోనట్ కొబ్బరికాయల వ్యాపార యజమాని కొడవటి వెంకటేశ్వరరావు నిల్వ ఉంచిన కొబ్బరి గోదాములో రాత్రి ఆకస్మికమంగా మంటలు చెలరేగాయి. గోదాములో వేలాదిగా …
-
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కొఱ్ఱపాడు రోడ్డులోని ఆకృతి షాపింగ్ మాల్ లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. …
-
అనంతపురం నగరంలో ఎన్టీఆర్ మార్గంలో రోడ్డులోని ఓ టైర్ల షాపులో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయలేకపోతున్న ఫైర్ సిబ్బంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుండి పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు. భయభ్రాంతులకు గురవుతున్న …
-
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గడి బురుజు వద్ద గల సూపియాన్ కట్టే మిషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంబవించింది. తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దుకాణంలో కర్రలు పెద్ద ఎత్తున నిలువ ఉండడంతో మంటలు …
-
ములుగు జిల్లా, జాకారం గ్రామ సమీపంలో రాజరాజేశ్వరి కాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం. భారీగా పత్తి దగ్ధం. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది. మిషన్ల రాపిడి వల్లే మంటలు అంటుకున్నాయి అంటున్న యాజమాన్యం.
-
హైదరాబాద్ ఉప్పల్ లోని ఓ ప్రైవేటు హోమోపతి క్లినిక్ లో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఉదయం పూట అయినందు వల్ల ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం …