hyderabad

తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత

<p>తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత చోటు చేసుకుంది&period; 119 నియోజకవర్గాల వారిగా కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు&period; కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత&comma; సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నారు&period; హైదరాబాద్&comma; రంగారెడ్డి&comma; మేడ్చెల్ జిల్లాలో 29…

Read more

డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్

<p>ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు&period; గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 విధించారు&period; మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు&period; ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 వరకూ à°ˆ…

Read more

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది…

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది&period; మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు… మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కు తెరపడింది&period; 5 à°—à°‚à°Ÿà°² లోపు పోలింగ్ బూత్ à°² వద్ద క్యూ లైన్లలో ఉన్నవారికి…

Read more

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్సీ కవిత

<p>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు&period; ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌ పోలింగ్ స్టేషన్‌లో కవిత తన ఓటును వినియోగించుకున్నారు&period; అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోడ్ ఉల్లంఘించి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు&period; కవిత వ్యాఖ్యలపై…

Read more

BIG BREAKING: తెలంగాణలో 144 సెక్షన్!

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు సీపీ సందీప్‌ శాండిల్య వెల్లడించారు&period; ఇవాళ్టి నుంచి 30à°µ తేదీ సాయంత్రం 5à°—à°‚à°Ÿà°² వరకు మద్యం&comma; కల్లు దుకాణాలు మూసివేయనున్నట్లు చెప్పారు&period; ఎన్నికలు ముగిసేవరకు 144…

Read more

ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి సజీవ దహనం..!

<p>హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డుపై à°“ వ్యక్తి సజీవ దహనమయ్యాడు&period; à°ˆ ఘటన శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది&period; ఆదిభట్ల సమీపంలోని ఓఆర్ఆర్ పై కారులో మంటలు ఎగిసిపడ్డాయి&period; à°ˆ మంటలకు కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు&period; కారు కూడా పూర్తిగా…

Read more

యోగి ఆదిత్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో జాతీయ పార్టీలైన బీజేపీ&comma; కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు&period; ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా పాల్గొన్నారు&period; గోషామహల్…

Read more

హైదరాబాద్ లో భారీగా పడిపోయిన చికెన్ ధరలు..!

<p>హైదరాబాద్ లో మొన్నటి దాకా భారీగా ఉన్న చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి&period; à°—à°¤ 20 రోజుల వ్యవధిలో చికెన్ ధరలు ఏకంగా 22 శాతం తగ్గాయి&period; నవంబర్ 3à°¨ లైవ్ చికెన్ కిలో à°§à°° రూ&period; 140ఉండగా ఇప్పుడు à°§à°°…

Read more

మూసీని ప్రక్షాళన చేసే బాధ్యత నాది- రేవంత్ రెడ్డి

<p>ఎల్&period;బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ కు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు&period; à°ˆ సందర్భం à°—à°¾ ఆయన మాట్లాడుతూ&period;&period;<br &sol;>పార్టీ ఫిరాయించిన 12…

Read more

తెలంగాణలో భారీ వర్షాలు

<p>తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉంది&period; à°ˆ మేరకు వాతావరణ శాఖ వివరాలను వెల్లడించింది&period; పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్ తో వర్షాలు కురుస్తున్నాయి&period; తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ&comma; రేపు…

Read more