international news

పురందేశ్వరి నంద్యాలకు రాక…

<p>à°ˆ నెల 21à°¨ రాష్ట్ర పర్యటనలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నంద్యాలకు విచ్చేస్తున్నారని బిజెపి నంద్యాల కన్వీనర్ అభిరుచి మధు తెలిపారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురందేశ్వరి మేడం నంద్యాలకు రాగానే బిజెపి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ…

Read more

గౌరవ వేతనం వద్దు… కనీస వేతనం ముద్దు

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో రాజోలు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు గౌరవ వేతనం వద్దు కనీస వేతనం ముద్దు అంటూ సిఐటియు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు&period; అనంతరం వారు మాట్లాడుతూ à°—à°¤ 39 రోజులు నుంచి…

Read more

విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు మార్చిన దళిత ద్రోహి…

<p>స్థానిక టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలోమాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ దళితులను జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 125 వేల అడుగులకు అనిచివేసి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులకు మీరు చేసిన పాపాలన్ని తొలగిపోతాయ…

Read more

జయహో బీసీ సమావేశం…

<p>తెలుగుదేశంపార్టీ ఆదేశాలతో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండలం ఇంద్ర పాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారయణ మూర్తి కళ్యాణ మండపంలో à°Ÿà°¿&period;à°¡à°¿&period;పి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో జయహో బీసీ సమావేశం నిర్వహించారు&period;…

Read more

ఘనంగా యోగి వేమారెడ్డి జయంతి…

<p>వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం యోగి వేమారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి&period; à°ˆ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెసిడెంట్ చెంగారెడ్డి మాట్లాడుతూ యోగి వేమన పద్యాలు సులువుగా నేర్చుకోవచ్చు దాని తాత్పర్యం అర్థం…

Read more

తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు…

<p>పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇంచార్జ్ కె యి శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో రాంపల్లి గ్రామానికి చెందిన మద్దికేర సూరన్న&comma; ఊరు ఆవుల పెద్దయ్య&comma; కురువ రంగన్న&comma; కురువ మల్లికార్జున&comma; మద్దికేర ఓబులేసు&comma; మారికి కోదండ బావిగడ్డ పెద్ద…

Read more

కన్న తల్లిని ఆస్తి కోసం కడతేర్చిన కొడుకు…

<p>ఆస్తికోసం కన్నతల్లిని కడతేర్చిన సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో చోటుచేసుకుంది&period; తుగ్గలి మండలం రాతన కొత్తూరుకు చెందిన లక్ష్మీదేవిని&lpar;55&rpar; పొలాన్ని తన పేరు పైకి మార్పించాలని ఒత్తిడి చేస్తూ ఆమె ఒప్పుకోకపోవడంతో కొడుకు లిఖిత్ రెడ్డి ఇనుప రాడ్డుతో కొట్టి…

Read more

జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల సమావేశం…

<p>ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు&period; à°ˆ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పాల్గొన్నారు&period; à°ˆ సందర్భంగా కాశీనాథ్…

Read more

అధికారులు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి – ఎమ్మెల్యే

<p>మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్&comma; అన్ని శాఖల అధికారులు&comma; ప్రజాప్రతినిధులు&period; à°ˆ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మీ స్థాయిలో…

Read more

పీలేరు లో బాబు బహిరంగ సభ…

<p>అన్నమయ్య జిల్లా పీలేరు లో జరగబోయే చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు త్వరగతిన పనులు పూర్తిచేయాలని ఆపార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు&period; ఆయన పీలేరు పట్టణ…

Read more