international news

తిరుపతి ఎంపీపై అనర్హత వేటు వేయాలి…

<p>దొంగ ఓట్లతో గెలుపొందిన తిరుపతి వైకాపా ఎంపీ గురుమూర్తిపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు&period; తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న…

Read more

తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి చూపు ఎటు..?

<p>కృష్ణా జిల్లా&comma; పామర్రు నియోజకవర్గం తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి మాట్లాడుతూ నాకు తిరువూరు సీటు ఇవ్వకపోవడం పట్ల నా మనసు గాయపడింది&period; à°’à°• ఎంపీ చెప్పిన మాట విని&comma; à°’à°• ప్రణాళిక ప్రకారం&comma; రెండుసార్లు గెలుపొందిన నాకు సీట్ లేకుండా…

Read more

గేమర్స్ కు దిమ్మ తిరిగిపోయే నిజాలు..!

<p>à°…à°§à°¿à°• ధ్వని స్థాయిల కారణంగా వీడియో గేమర్‌లలో కోలుకోలేని వినికిడి నష్టం మరియు టిన్నిటస్ ప్రమాదాన్ని కొత్త పరిశోధన కనుగొంది&period; వీడియో గేమర్‌లు కోలుకోలేని వినికిడి లోపం లేదా టిన్నిటస్‌కు గురయ్యే ప్రమాదం ఉందని కొత్త అధ్యయనం చూపిస్తుంది&period;<br &sol;>వినోద వ్యాపారంలో…

Read more

జగన్ కి అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత లేదు – బోండా ఉమా

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; విజయవాడ కోడి కత్తి శ్రీను ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలంటూ టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఒకరోజు ఆమరణ నిరాహార దీక్ష&period; దీని పై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ&period;&period; జగన్మోహన్…

Read more

అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ పోలీస్ బందోబస్తు..

<p>విజయవాడ బందర్ రోడ్డులో ఏర్పాటు చేసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు&period; అంబేద్కర్ విగ్రహ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు&period; సుమారు…

Read more

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు..

<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిను స్టేట్ ఇన్ఫెక్షన్ కంట్రోలర్ టీం అధికారులు డాక్టర్ సారధి&comma; డాక్టర్ సందీప్ నేతృత్వంలో ఆకస్మిక తనిఖీ చేశారు&period; ఆసుపత్రిలోని వైద్యులను&comma; అక్కడ సిబ్బంది ను రోగులకు అందిస్తున్న సేవలు&comma; ముఖ్యంగా సిబ్బంది ఇన్ఫెక్షన్ పడకుండా…

Read more

కోడూరులో అయోధ్య రామమందిర ప్రతిష్ట మహోత్సవములు

<p>కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం&comma; కనులపండుగగా à°ˆ నెల 22à°¨ స్వామి వారి శాంతి కళ్యాణం&period; భారీ à°—à°¾ తరలి రానున్న భక్తులు&period; à°ˆ నెల 22à°¨ అయోధ్య రామప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో&comma;అదే తరహాలో కోడూరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కనులపండుగగా జరగనున్నాయి&period;…

Read more

ఆర్జీవీ పెట్టిన కేసు పై సీఐడీ విచారణ వేగవంతం..

<p>ప్రముఖ వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పెట్టిన కేసుపై సిఐడి విచారణ&period; గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణ చేపట్టనున్న అధికారులు&period; రామ్ గోపాల్ వర్మ పెట్టిన &lpar;క్రైమ్ నంబర్ 22&sol;2023&rpar; కేసులో A6 à°—à°¾ ఉన్న రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్…

Read more

జనసేనానితో ఎంపీ బాలశౌరి భేటీ ఫిక్స్!

<p>ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో పవన్ తో మర్యాదపూర్వకంగా కలవనున్న బాలశౌరి&period; సాయంత్రం 5&period;30 నుంచి 6 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో సంబరాలు చేయనున్న పార్టీ శ్రేణులు&period; జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మచిలీపట్నం ఎంపీ…

Read more

రైతుల మధ్య భగ్గుమన్న భూ వివాదం..

<p>ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం వెంకట కృష్ణాపురంలో జరిగిన భూ వివాదంలో ఐదుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు&period; వారిని మొదట ద్వారకా తిరుమల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రధమ చికిత్స అనంతరం ఏలూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు&period; ద్వారకాతిరుమల మండలం గుండుగోలనుగుంట…

Read more