టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్

Praveen Kumar Reddy

Advertisements

&NewLine;<p>కడప జిల్లాలో గత నెలలో YCP నాయకుడు బెనర్జీ పై జరిగిన హత్యాయత్నం కేసులో టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు&period; ప్రవీణ్ కుమార్ రెడ్డి నివాసం వద్ద నుంచి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కార్యకర్తలు&comma; నాయకులు ర్యాలీగా వెళ్లారు&period; బెనర్జీ హత్యాయత్నం కేసులో సంబంధంలేని నన్ను అరెస్టు చేయడం ఏమిటి అని ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు&period;&period;ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బెనర్జీ అనే వ్యక్తిపై భరత్ రెడ్డి చేసిన దాడి అనుకోకుండా జరిగినది&period; దాడిలో పాల్గొన్న భరత్ రెడ్డి నా తమ్ముడు&comma; రామ్మోహన్ రెడ్డి నా బంధువు అని&comma; బెనర్జీ ఒక అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నాడని ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని భరత్ రెడ్డికి చెప్పుకుందని&comma; ఈ విషయం బెనర్జీ కి తెలిసి అమ్మాయి విషయంలో తలదూర్చకూడదని భరత్ ను పలుమార్లు బెదిరించాడన్నారు&period; ప్రవీణ్ కుమార్ రెడ్డి వెంట టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి&comma; కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.