వైసీపీ పార్టీ మునిగిపోయే పడవ లాంటిది- వలవల మల్లిఖార్జునరావు 

valavala mallikarjuna rao

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా&comma; తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వలవల మల్లిఖార్జునరావు సమావేశం&period; ఏడు సార్లు విద్యుత్ రెట్లు పెంచి ప్రజలపై 64 వేల కోట్లు భారం వేసిన చరిత్ర జగన్ ది&period; మద్యం మొత్తం నిషేదిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మద్యాన్ని ఏరులై పారించడంతో పాటుగా దాని పేరుతో దోపిడీ చేస్తున్నారు&period; ఎక్కడ ఆన్లైన్ పేమెంట్ లేకుండా వేల కోట్లు పక్కదారి పట్టిస్తున్నారు&period; సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగస్తులకు అదోగతి పాలుచేశారు&period; ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది&period; ఆశా వర్కర్లు&comma; అంగన్వాడీ&comma; మున్సిపల్ సిబ్బంది వాలింటర్లును నమ్మించి మోసం చెయ్యడంతో వారంతా రోడ్లు మీదకు వచ్చి ఆందోళనకు దిగుతున్నారు&period; చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంతా వైఎస్ ఆర్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నారు&period; వైఎస్ ఆర్ పార్టీ అంటే మునిగిపోయే పడవ&period; వలవల మల్లికార్జున రావు&comma; బాబ్జి తాడేపల్లిగూడెం టిడిపి ఇన్చార్జ్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్