ప్రపంచకప్ టైటిల్ కు అడుగు దూరంలో నిలిచినా టీమ్ ఇండియా

Team India

Advertisements

&NewLine;<p>ప్రపంచకప్ లో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ ల్లోను టీమ్ ఇండియా జయకేతనం ఎగరేసింది&period; ప్రపంచకప్ టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది&period; కీలక సెమీస్ పోరులో భారత్ న్యూజిలాండ్ ను 70 పరుగుల తేడాతో మట్టికరిపించింది&period; దీంతో గత వరల్డ్ కప్ సెమీస్ పరాజయానికి ఇప్పడు బదులు తీర్చుకున్నట్లైంది&period; అయితే వరుసగా మూడోసారి ఫైనల్ చేరుదామనుకున్న కివీస్ ఆశలు ఇసారి ఫలించలేదు&period; 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 48&period;5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్‌ అయింది&period; ఈ పరాజయంతో న్యూజిలాండ్‌ తన ప్రపంచకప్‌ ప్రయాణాన్ని ముగించింది&period; మహ్మద్‌ షమీ &lpar;7&sol;57&rpar; వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు&period; షమీ దెబ్బకు కివీస్‌ విలవిలలాడింది&period; బుమ్రా&comma; సిరాజ్‌&comma; కుల్దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీసి భారత్‌ విజయంలో తమవంతు పాత్ర పోషించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్